E-Paper
Advertisement

రూ.28వేలకే.. 55 ఇంచుల స్మార్ట్ టీవీ! ఆఫర్ అంటే ఇలా ఉండాలి

రూ.28వేలకే.. 55 ఇంచుల స్మార్ట్ టీవీ! ఆఫర్ అంటే ఇలా ఉండాలి
Advertisement

TCL P6L 55 inch 4K TV: ప్రస్తుతం హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ పూర్తిగా మారిపోయింది. సాధారణ టీవీల స్థానంలో పెద్ద స్క్రీన్‌లు, క్రిస్టల్ క్లియర్ 4K పిక్చర్ క్వాలిటీ , థియేటర్ లెవెల్ సౌండ్ అందించే స్మార్ట్ టీవీల వైపు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే పెద్ద స్క్రీన్ టీవీలు అంటేనే వేల రూపాయలు ఖర్చు పెట్టాలని అనుకుంటారు. కానీ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘TCL’ మాత్రం అత్యంత బడ్జెట్ ధరలో అడ్వాన్స్డ్ ఫీచర్లతో ‘P6L 55-inch 4K Smart TV’ని మార్కెట్లోకి తెచ్చింది. డాల్బీ విజన్, అట్మోస్ , ఏఐపీక్యూ  ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ప్రీమియం టీవీ కేవలం రూ. 28,148 ధరకే లభిస్తోంది.దీని ప్రత్యేకతలు, ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

అల్ట్రా HD 4K డిస్‌ప్లే, మెటాలిక్ బెజెల్-లెస్ డిజైన్:
ఈ టీవీ డిజైన్ చాలా ప్రీమియంగా, మోడర్న్‌గా ఉంటుంది. మెటాలిక్ బెజెల్-లెస్ డిజైన్ కారణంగా స్క్రీన్ మరింత పెద్దదిగా కనిపిస్తుంది. ఇది మీ హాల్ లేదా బెడ్‌ రూమ్‌కు ఒక రిచ్ లుక్‌ను ఇస్తుంది. ఇక డిస్‌ప్లే.. విషయానికి వస్తే, 138 సెంటీమీటర్లు అనగా 55 అంచుల పెద్ద స్క్రీన్ 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో.. వస్తుంది. దీనిలోని HVA ప్యానెల్ , MEMC టెక్నాలజీ కారణంగా వేగంగా కదిలే విజువల్స్ కూడా చాలా స్పష్టంగా, ఎలాంటి బ్లర్ లేకుండా కనిపిస్తాయి.

Advertisement

AiPQ ప్రాసెసర్ , డాల్బీ విజన్-అట్మోస్ మ్యాజిక్:
ఈ టీవీ పనితీరును మరింత వేగవంతం చేయడానికి కంపెనీ ప్రత్యేకమైన AiPQ ప్రాసెసర్‌ను అందించింది. ఇది వీడియో కంటెంట్‌ను విశ్లేషించి కలర్స్ , కాంట్రాస్ట్‌ను ఆటోమేటిక్‌గా మెరుగుపరుస్తుంది. దీనికి తోడు డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండటం వల్ల మీరు చూసే ప్రతి సినిమా ఒక విజువల్ వండర్‌లా అనిపిస్తుంది. ఇక ఆడియో విషయానికి వస్తే, పవర్ ఫుల్ స్పీకర్లు అందించే రిచ్ సరౌండ్ సౌండ్ మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది.

Also Read: వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్

Advertisement

గేమర్స్ కోసం ‘గేమ్ మాస్టర్’, గూగుల్ టీవీ ఫీచర్స్:
వీడియో గేమ్స్ ఆడే యూత్ కోసం ఇందులో ప్రత్యేకంగా ‘గేమ్ మాస్టర్’ మోడ్ ఇవ్వడం జరిగింది. ఇది గేమింగ్ లాగ్‌ను తగ్గించి, అల్ట్రా-స్మూత్ గేమింగ్ ఫీల్ అందిస్తుంది. తాజా గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, బిగ్ స్క్రీన్ , అద్భుతమైన సౌండ్ కోరుకునే వారికి ఈ మోడల్ నిజంగా ఒక అద్భుతమైన ఆప్షన్. కేవలం రూ. 28,148 ధరలో లభించడం దీని అతిపెద్ద ప్లస్ పాయింట్. మీరు కూడా మీ ఇల్లును థియేటర్‌లా మార్చుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ స్మార్ట్ టీవీని వెంటనే కొనండి.

Related News

మార్కెట్‌లోకి కొత్త మోడల్ ఇయర్‌బడ్స్..ఇది నిజంగా సూపర్!

రూ.5,899 ధరకే.. 24 ఇంచుల థామ్సన్ టీవీ!

వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్

స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ సౌండ్..ఏంటీ తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా ?

iPhone 17 దూసుకెళ్తుంటే.. 17e మాత్రం టాప్-5లో లేదు, అసలు కారణం ఇదే!

ప్రొజెక్టర్ డిస్‌ప్లే మసకగా ఉందా? ఈ 4 మార్పులు చేస్తే సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!

మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న స్మార్ట్ వాచ్..యూత్‌కు పర్ఫెక్ట్

Big Stories

Advertisement
×