Anjali Reddy: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిలా ఇంట్లో త్వరలో కళ్యాణ గడియలు రాబోతున్నాయి. షర్మిల కుమార్తె అయిన అంజలి రెడ్డికి వివాహం ఖరారైందని, దీంతో ఈ విషయాన్ని వైఏస్ షర్మిల స్వయంగా తన ఎక్ప్ ఖాతాలో పోస్ట్ చేసి వెల్లడించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమాల రఘురాం రెడ్డికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తున్నట్టు వైఏస్ షర్మిలా రెడ్డి తెలిపారు. సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు అయిన డాక్టర్ రఘురాం రెడ్డికి తన కూతురిని ఇచ్చి వివాహం చేయనున్నట్టు షర్మిలా తెలిపారు. డాక్టర్ రఘురాం రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తి. అయితే వీరు గతంలో అమెరికాకు వెల్లి అక్కడే స్థిరపడ్డారు. దీంతో వారి కుటుభంతో తమకూతిరిని ఇచ్చి పెళ్లి చేయనున్నట్టు షర్మిల తెలిపారు. సోమాల రఘురాం రెడ్డి అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నట్టు ఆమే తెలిపారు.
Also Read: సినిమా ఖర్చుల్లో బిగ్ స్కామ్?.. బోగస్ బిల్లులతో కోట్ల గోల్‌మాల్!
షర్మిల ఎక్ప్ వేదికగా తెలిపిన ఈ విషయంతో కొంత మంది రాజకీయనేతలు మరియు అభిమానులు షర్మిల దంపతులతో పాటు కాభోయే వదూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో వీరి వివాహం అమెరికాలో అంగరంగ వైబవంగా జరపనున్నట్టు ఎక్స్ వేదికగా షర్మిలా తెలిపారు.
Also read: వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్
My husband, Anil Kumar, and I are very grateful to God and delighted to share the wonderful news that our daughter, Y.S. Anjili Reddy’s marriage has been arranged with Dr. Somala Raghuram Reddy, son of Sri Somala Subba Reddy and Smt. Somala Padma Reddy.
All members of their… pic.twitter.com/50NEQkqT08— YS Sharmila (@realyssharmila) September 6, 2026