BigTV English

Realme Savings Day: ఏమని చెప్పను.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ చూడలేదు!

Realme Savings Day: ఏమని చెప్పను.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ చూడలేదు!

Realme Savings Day Mobile Offer: Realme గత నెలలో Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ జూన్ 6 న Realme సేవింగ్స్ డే సందర్భంగా 3000 రూపాయల తగ్గింపు అందిస్తోంది. Realme ఈ స్పెషల్ సేల్ జూన్ 6 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. realme.com. Amazon.inలలో అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. Realme సేవింగ్ డేస్ సేల్‌లో మీరు Realme NARZO 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB వేరియంట్‌పై రూ. 3000, 8GB + 256GB వేరియంట్‌పై రూ. 2000 తగ్గింపును పొందవచ్చు.


Realme Narzo 70 Pro 5G Sale Offer
NARZO 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB వేరియంట్ లాంచ్ ధర రూ.19,999లగా ఉంది. అయితే ఇప్పుడు ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.16,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే 8GB + 256GB వేరియంట్ ధర రూ. 21,999. Realme సేవింగ్ డే సేల్‌లో ఈ ఫోన్ రూ. 2000 తగ్గింపు తర్వాత రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: అంబానీ మామ బిగ్ గిఫ్ట్.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏంటి అన్నయ్య ఇది!


Realme Narzo 70 Pro 5G Specifications
Realme Narzo 70 Pro 2400×1800 పిక్సెల్‌లు, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Narzo 70 Pro 5G రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ప్రొటెక్షన్‌ సపోర్ట్ కూడా ఉంది. తేలికపాటి వర్షంలోనూ ఫోన్ ఉపయోగించవచ్చు.

Narzo 70 Pro 5G ఫోన్ MediaTek Dimensity 7050 ప్రాసెసర్‌‌పై రన్ అవుతుంది. ఇది 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. నార్జో 70 ప్రో 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP మాక్రో షూటర్‌తో కూడిన 50MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.

Also Read: ఆఫర్లు, డిస్కౌంట్లు.. రూ.10 వేలల్లో బెస్ట్ ఫోన్లు ఇన్ని ఉన్నాయా.. ఏది కొనాలో తెలియడం లేదే!

కంపెనీ Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లతో వస్తుంది. Realme తాజా మిడ్-రేంజర్ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనిని 67W SuperVOOC ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు.

Tags

Related News

Oppo K13 Turbo: ఒప్పో K13 టర్బో సిరీస్ ఇండియాలో లాంచ్.. 7,000mAh బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో సూపర్ ఫీచర్లు

Pixel 9 Discount: పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. రూ.27000 డిస్కౌంట్ త్వరపడండి

ChatGPT Chess Grok: గ్రోక్ ఏఐని ఓడించిన చాట్‌జీపీటీ.. చెస్ పోటీల్లో అద్భుత గెలుపు

iQOO Z10R vs Moto G96 vs Galaxy F36: మిడ్ రేంజ్‌లో విన్నర్ ఎవరు?

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

Big Stories

×