BigTV English
Advertisement

Prime Day Sale Cheapest Mobiles: అమోజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 5 ఫోన్లు తక్కువ ధరకే.. మరికొన్ని గంటలే ఛాన్స్!

Prime Day Sale Cheapest Mobiles: అమోజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 5 ఫోన్లు తక్కువ ధరకే.. మరికొన్ని గంటలే ఛాన్స్!

Amazon Prime Day Cheapest Mobiles: అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు కూడా మంచి బడ్జెట్ ప్రైస్‌లో ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తుంటే మీకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. వీటిని బ్యాంకు ఆఫర్లు, తగ్గింపులతో మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సేల్‌లో లభించే రూ.10 వేల లోపు స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం. వీటి ధరల తక్కువైన ప్రీమియం ఫీచర్లు కలిగి ఉంటాయి.


POCO M6 Pro 5G
ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ సేల్‌లో రూ. 9,998కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో 50MP + 2MP డ్యూయల్ ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది మీకు అద్భుతమైన ఫోటోగ్రఫీని అందిస్తోంది. 5000 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ కూడా ఉంది.

Also Read: Amazon Prime Day Sale 2024: ఆఫర్లో ఇవే కొనండి.. గేమింగ్‌కు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. 41 శాతం డిస్కౌంట్!


Redmi 13C 5G
అమోజాన్ ఈ రెడ్‌మీ ఫోన్‌ను రూ.1000 కూపన్ తగ్గింపుతో రూ.9,499కి సేల్‌కి తీసుకొచ్చింది. రెడ్‌మీ 13C 5G రాట్‌ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో వస్తుంది. ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, AI క్యామ్, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

iQOO Z9 Lite
ఐక్యూ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో మొదటిసారిగా సేల్‌కి వచ్చింది. అమెజాన్ ఈ ఫోన్‌ను రూ.9,999కి విక్రయించబోతోంది. ఫోన్ చిప్‌సెట్ గురించి మాట్లాడితే ఇది MediaTek డైమెన్షన్ 6300ని కలిగి ఉంది. ఐక్యూ Z9 Lite 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ AI కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకె లెన్స్ ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 5000mAh పెద్ద బ్యాటరీ ఉంది.

Nokia G42 5G
ఈ నోకియా ఫోన్‌ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి రూ. 9,499కి కొనుగోలు చేయవచ్చు. నోకియా G42 5G ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఉంది.

Also Read: Samsung Upcoming Budget Phone: సామ్‌సంగ్ కొత్త ఫోన్.. అతి తక్కువ ధరకే.. లాంచ్ ఎప్పుడంటే?

Lava Blaze 5G
లావా ఈ ఫోన్  బేస్ వేరియంట్ అమెజాన్ సేల్‌లో రూ. 8,999కి అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 700 సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌లో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×