BigTV English

Amazon Prime Day Sale 2024: ఆఫర్లో ఇవే కొనండి.. గేమింగ్‌కు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. 41 శాతం డిస్కౌంట్!

Amazon Prime Day Sale 2024: ఆఫర్లో ఇవే కొనండి.. గేమింగ్‌కు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. 41 శాతం డిస్కౌంట్!

Amazon Prime Day Sale 2024: మీరు గేమింగ్ ప్రియులా? మంచి గేమింగ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? కానీ ధరలు ఎక్కువగా ఉన్నాయని కొనలేకున్నారా? అయితే ఇక చింతించకండి. అమెజాన్ ఇండియా మీ కోసం ఉత్తమ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల తీసుకువచ్చింది. ఇవి రూ. 60,000 లోపు లభిస్తాయి. ఈ ల్యాప్‌టాప్‌లలో మంచి ప్రాసెసర్, గ్రాఫిక్స్ కార్డ్, ఎక్కువ ర్యామ్, స్టోరేజ్, బెస్ట్ డిస్‌ప్లే ఉంటాయి. ఇవి బెస్ట్ గేమింగ్‌ను అందిస్తాయి.


Lenovo IdeaPad Gaming 3
ఇది ఎయిర్‌కూల్డ్ లైనప్‌లో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.77,000. దీనిపై అమోజాన్ 41 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని ద్వార మీరు రూ.45,990కి ల్యాప్‌టాప్ దక్కించుకోవచ్చు.  AMD రైజెన్ 5 5500H ప్రాసెసర్, ఎన్విడియా RTX 2050 4GB గ్రాఫిక్స్ కార్డ్, FHD, 144HZ డిస్‌ప్లే, 512GB స్టోరేజ్ SSD RAM ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన ప్రాసెసర్, గ్రాఫిక్స్ కార్డ్‌ని కలిగి ఉంది. మీకు మృదువైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే గేమింగ్‌కు బెస్ట్‌గా పర్ఫామ్ చేస్తోంది.

Also Read: Oppo A3x: మైండ్ బ్లాక్.. ఒప్పో నుంచి కొత్త ఫోన్.. అదరగొడుతున్న ఫీచర్లు!


ASUS TUF Gaming F17
ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 75,990గా ఉంది. దీనిపై అమోజాన్ 34 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడు మీరు రూ. 49,990కి దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇది గేమింగ్‌కు చాలా బెస్ట్‌గా ఉంటుంది. 17.3 అంగుళాల డిస్‌ప్లే, 16GB RAM కలిగి ఉంది. దీన్ని మల్టీ టాస్కింగ్‌కు కూడా ఉపయోగించవచ్చు.

Lenovo LOQ
ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 95,990. దీనిపై అమోజాన్ 34 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇందులో ఇంటెల్ కోర్ i5-12450HX ప్రాసెసర్, NVIDIA RTX 2050 4GB గ్రాఫిక్స్ కార్డ్, 15.6 అంగుళాలు FHD డిస్‌ప్లే, 144GB R2 GB Storage, 144GB R2AM1 ఉంటుంది. ఇది మెరుగైన పర్ఫామెన్స్ అందిస్తుంది. కొంచెం ఎక్కువ పవర్ కావాలనుకునే వారికి ఈ ల్యాప్‌టాప్ మంచిది.

Also Read: Flipkart GOAT Sale 2024: కొత్త సేల్ స్టార్ అయింది.. ఈ ఫోన్లపై ఫుల్ డిస్కౌంట్స్!

MSI Cyborg 15
ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 70,990. అయితే అమోజాన్ దీనిపై 30 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో మీరు రూ. 49,990కి కొనుగోలు చేయవచ్చు. దీనిలో ఇంటెల్ కోర్ i5-12450H ప్రాసెసర్,  NVIDIA RTX 2050 4GB గ్రాఫిక్స్ కార్డ్, 15.6 అంగుళాలు FHD డిస్‌ప్లే, 144GBHz స్టోరేజ్ ఉంటుంది. ఇది తేలికపాటి గేమింగ్ ల్యాప్‌టాప్. మీరు పోర్టబిలిటీని కోరుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలిస్తుంది.

Tags

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×