E-Paper
Advertisement

ఎండతో అల్లాడుతున్నారా? ఈ ఏసీలు ట్రై చేయ్ భయ్యా.. ఇక అంతా కూల్ కూల్!

ఎండతో అల్లాడుతున్నారా? ఈ ఏసీలు ట్రై చేయ్ భయ్యా.. ఇక అంతా కూల్ కూల్!
Advertisement

ACs Under Rs 28,000: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. దీంతో మధ్యాహ్నం అయితే ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అయితే ఎండల కారణంగా ఇళ్లల్లోనూ అధికంగా ఉక్కపోత ఉంటోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రూ.28,000లోపు బడ్జెట్ లో 3 స్టార్ రేటింగ్ కలిగిన టాప్ – 5 అత్యుత్తమ ఏసీలను ఈ కథనంలో అందించడం జరిగింది. ఇవి మీ ఇంటిని కూలింగ్ తో నింపేసి.. ఈ సమ్మర్ లో హాయిగా గడిపేందుకు వీలు కల్పిస్తాయి.

Acerpure Chill Inverter Split AC

ఏసర్ కంపెనీకి చెందిన ఈ ఏసీ.. అత్యుత్తమ కూలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో గోల్డ్ ఫిన్ (GoldFin) టెక్నాలజీ ఉండటం వల్ల లోపలి భాగాలు తుప్పుపడతాయన్న భయం ఉండదు. ఇది ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేయడం వల్ల కరెంటు వినియోగాన్ని చాలా వరకూ తగ్గిస్తుంది. దీనిలోని ‘లాంగ్ ఎయిర్ త్రో’ ఫీచర్ గదిలోని ప్రతి మూలకు చల్లని గాలిని సమంగా చేరుస్తుంది.

Godrej 1 Ton 3 Star AC

Advertisement

ఈ గోద్రెజ్ ఏసీ 5ఏళ్ల వారంటీని కలిగి ఉంది. ఇందులో 100% కాపర్ కండెన్సర్, ఎవాపరేటర్ కాయిల్స్ ఉండటం వల్ల హీట్ ఎక్స్ఛేంజ్ వేగంగా జరుగుతుంది. గదిలోని వ్యక్తులను బట్టి కూలింగ్ ను అడ్జస్ట్ చేసే ఐసెన్స్ టెక్నాలజీని ఇది కలిగి ఉంది. ఫలితంగా విద్యుత్ బిల్లును చాలా వరకూ ఆదా చేసుకోవచ్చు.

Midea 1 Ton 3 Star Split AC

తక్కువ బడ్జెట్ లో అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగిన ఏసీలను మిడియా అందిస్తుంది. ఇందులో ఉండే ఇన్వర్టర్ కంప్రెసర్ గది ఉష్ణోగ్రతకు అనుగుణంగా తన వేగాన్ని మార్చుకుంటూ విద్యుత్ ఆదా చేస్తుంది. ఇది చాలా తక్కువ శబ్దంతో పనిచేస్తూ ప్రశాంతమైన అనుభవాన్ని అందిస్తుంది. దీనిలోని డస్ట్ ఫిల్టర్లు గాలిని శుభ్రపరిచి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి.

Cruise 1 Ton 3 Star AC

Advertisement

క్రూయిజ్ కంపెనీకి చెందిన ఈ ఏసీ.. 4-in-1 కన్వర్టబుల్ ఫీచర్ ను కలిగి ఉంది. దీని ద్వారా గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి కూలింగ్ కెపాసిటీని 0.5 టన్ నుండి 1 టన్ వరకు మార్చుకోవచ్చు. దీనివల్ల కరెంటు బిల్లు చాలా వరకు ఆదా అవుతుంది. ఇందులో 7 స్టేజ్ ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఉండటం వల్ల బ్యాక్టీరియా, ధూళి కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

Also Read: మావిగన్ అసలు అర్థం.. మామిడిపంటకు వచ్చే తెగులట.. జగన్ మళ్లీ బుక్కయ్యారా..?

Candy 1 Ton 3 Star Split AC

క్యాండీ కంపెనీకి చెందిన ఈ ఏసీ Turbo Cooling ఫీచర్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇది చాలా వేగంగా గదిని చల్లబరిచేందుకు సాయపడుతుంది. ఇందులోని యాంటి డస్ట్ ఫిల్టర్.. అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లను అంతం చేసి.. శుభ్రమైన గాలిని అందిస్తాయి.

Also Read: భోజన ప్లేట్లు గుండ్రంగానే ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక మిస్టరీ ఇదే!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×