E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రూ.50 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇలా?

రూ.50 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇలా?
Advertisement

Best Smart TVs: మీరు కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ లోనే లేటెస్ట్ ఫీచర్స్, స్మార్ట్ టెక్నాలజీతో మార్కెట్ లో బెస్ట్ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. క్లియర్ విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్, లేటెస్ట్ ఫీచర్స్ తో రూ.50 వేల లోపు ధరలో ఉన్న స్మార్ట్ టీవీలు గురించి ఇప్పుడు చూద్దాం.

1. TCL 65P635 ప్రో 65

Advertisement

టీసీఎల్ 65పీ635 ప్రో 65… 65 inches 4K LED స్మార్ట్ టీవీ… రెండేళ్ల వారంటీతో లభిస్తుంది. హెచ్డీఆర్ సపోర్ట్, డాల్బీ ఆడియో, 50-60 హెర్జ్ ఫ్రీక్వెన్సీతో రెండు స్పీకర్లు, యూఎస్బీ, హెడ్ ఫోన్, హెచ్డీఎంఐ కనెక్టివిటీ పోర్టులు కూడా ఉన్నాయి. వైఫై, బ్లూటూత్ ఫీచర్స్, క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీ కలిగి ఉంటుంది. ఇది గూగుల్ టీవీ ఇంటర్ ఫేస్ కలిగి ఉన్న ఆండ్రాయిడ్ టీవీ. TCL 65P635 Pro 65 ధర రూ.49,990. అమెజాన్ లో అందుబాటులో ఉంది.

2. శాంసంగ్ 55 అంగుళాల UHD స్మార్ట్ LED టీవీ

Advertisement

శాంసంగ్ 55 Inches UHD స్మార్ట్ LED టీవీ.. వన్ ఇయర్ వారంటీతో లభిస్తుంది. ఎల్ఈడీ, 4K రిజల్యూషన్ ఎకో సెన్సార్, టైటన్ గ్రే కలర్ లో అందుబాటులో ఉంది. 2.0 సౌండ్, 50 – 60 హెర్జ్ స్పీకర్లు, యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్ట్స్ సపోర్ట్ చేస్తాయి. వైఫై, బ్యూటూత్, వాయిస్ రికగ్నేషన్, ఎయిర్ ప్లే మిర్రర్ డిస్ ప్లే, పవర్ సేవింగ్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ కాస్ట్ రూ.49,750.

3. తోషిబా 65 అంగుళాల UHD స్మార్ట్ QLED టీవీ

తోషిబా 65M550MP 65 Inches UHD స్మార్ట్ QLED టీవీ. 3 ఇయర్స్ వారంటీ, 4K రిజల్యూషన్, ఏవీఐ, ఎంకేవీ, ఏపీజీటీ వీడియో సపోర్ట్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ సపోర్ట్ ఫీచర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీతో మూడు స్పీకర్లు సపోర్ట్ చేస్తాయి. యూఎస్బీ పోర్ట్స్, హెచ్డీఎంఐ, ఈథర్ నెట్, హెడ్ ఫోన్ పోర్ట్స్ ఉంటాయి. డ్యూయల్ బాండ్ సపోర్ట్, వైఫై, బ్లూటూత్, క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ కెపాసిటీ, వాయిస్ రికగ్నేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎయిర్ ప్లే స్క్రీన్ కాస్టింగ్, గూగుల్ టీవీ ఇంటర్ ఫేస్ కలిగి ఉంది. తోషిబా స్మార్ట్ టీవీ ధర రూ.48,999. ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉంది.

4. సోనీ బ్రావియా 43 అంగుళాల UHD స్మార్ట్ LED టీవీ

సోనీ బ్రావియా KD-43X70L UHD స్మార్ట్ LED టీవీ.. 1 ఇయర్ వారంటీతో లభిస్తుంది. 43 అంగుళాల HDR10తో కూడిన LED టీవీ, 4K రిజల్యూషన్, 50 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. గూగుల్ టీవీ ఇంటర్ ఫేజ్ ఆండ్రాయిడ్ టీవీ , 16 జీబీ స్టోరేజీ, 1 USB పోర్ట్, 3 HDMI పోర్ట్‌లు, 2 స్పీకర్లు, 20W డాల్బీ ఆడియో ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ ధర రూ.44,900.

5. పానాసోనిక్ 55 అంగుళాల UHD స్మార్ట్ LED టీవీ

పానాసోనిక్ TH-55MX660DX UHD స్మార్ట్ LED టీవీ.. 1 ఇయర్ వారంటీతో లభిస్తుంది. 55 అంగుళాల ఎల్ఈడీ టీవీ. 4K రిజల్యూషన్, 60 Hz రిఫ్రెష్ రేట్, గూగుల్ టీవీ ఇంటర్ ఫేస్ ఆండ్రాయిడ్ టీవీ. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 2 USB పోర్ట్‌లు, 3 HDMI పోర్ట్‌లు, 2 స్పీకర్లు, 20W డాల్బీ డిజిటల్‌ సపోర్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీ. స్మార్ట్ కంట్రోల్ రిమోట్, డాల్బీ డిజిటల్ ఆడియో, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.41,490. ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉంది.

 

Also Read: ఈ ప్రైస్‌లో ఇలాంటి TVs దొరకడం ఇంపాజిబుల్.. రూ.11 వేలకే గూగుల్ సాఫ్ట్‌వేర్, డాల్బీ సౌండ్‌తో థామ్సన్ కొత్త టీవీలు!

Related News

లీకైన యాపిల్ సీక్రెట్ ప్లాన్.. తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్‌లను మించిన ఫీచర్లతో iRing‌ను దించనుంది!

కలా? నిజమా? రూ.1699కే టైప్-సి ఛార్జింగ్, 55 రోజుల బ్యాటరీ లైఫ్‌తో క్రేజీ ఫోన్ లాంచ్!

శాంసంగ్ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్.. Samsung Galaxy S24 ధర ఊహించని విధంగా తగ్గింది!

ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ అవ్వడానికి ఈ 4 తప్పులే కారణం.. ఐదు నిమిషాల్లో ఫిక్స్ చేసుకోండిలా!

ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్.. సగం ధరకే Mi 20000mAh పవర్‌బ్యాంక్.. అస్సలు మిస్ అవ్వకండి!

హెవీ గేమింగ్,ఆఫీస్ వర్క్ కోసం.. 8GB ర్యామ్‌ ఉన్న రెడ్‌మి కొత్త 5G ప్యాడ్ పూర్తి రివ్యూ!

ఏఐ ఫీచర్లు, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి ఐకూ సరికొత్త Lite మొబైల్!

వర్షం పడినా నో టెన్షన్.. ఐఎఫ్‌బీ టర్బో డ్రైయర్‌తో నిమిషాల్లో బట్టలు డ్రై

Big Stories

×