E-Paper
Advertisement

Voltas Coolers 2026: మధ్యతరగతి స్పెషల్.. ఇంటిని ఊటీలా మార్చే.. ఏసీ రేంజ్ శక్తివంతమైన కూలర్లు..!

Voltas Coolers 2026: మధ్యతరగతి స్పెషల్.. ఇంటిని ఊటీలా మార్చే.. ఏసీ రేంజ్ శక్తివంతమైన కూలర్లు..!
Advertisement

Voltas Coolers 2026: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఏసీలు, కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు.. తక్కువ బడ్జెట్ లో లభించే కూలర్లపై మెుగ్గు చూపుతున్నారు. అయితే సామాన్యుల్లో టాటా కంపెనీకి చెందిన వోల్టాస్ కూలర్లపై మంచి గుడ్ విల్ ఉంది. ఈ నేపథ్యంలో వోల్టాస్ కు చెందిన 5 అత్యుత్తమ కూలర్లు, వాటి ఫీచర్లు, ధర వివరాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

Voltas Victor 90 DX

వోల్టాస్ కంపెనీకి చెందిన ఈ ప్రీమియం కూలర్.. పెద్ద గదులు, హాల్స్ కోసం బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. భారీ సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల పదే పదే నీరు పోసే పని తప్పుతుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. 2700 CMH ఎయిర్ డెలివరీ, హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్స్, ఇన్వర్టర్ సపోర్ట్ తో ఇది పనిచేస్తుంది. ఇది రూ.9000-10,000 మధ్య సేల్ అవుతోంది.

Voltas JetMax 70

Advertisement

మీడియం సైజ్ గదులకు ఈ కూలర్లు సరిగ్గా సరిపోతాయి. ఇది చాలా బలంగా గాలి ప్రవహాన్ని అందిస్తూ.. గదిని వేగంగా చల్లబరుస్తుంది. ఇందులో 3-స్పీడ్ కంట్రోల్, అతిపెద్ద ఫ్యాన్, తక్కువ విద్యుత్ వినియోగం వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ కూలర్ రూ.10,699కి అందుబాటులో ఉంది.

Voltas Grand 72

ట్రెండీ లుక్, పవర్ ఫుల్ కూలింగ్ ను కోరుకునేవారు.. ఈ కూలర్ ను ట్రై చేయవచ్చు. ఇది 42 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు చల్లటి గాలి ప్రసరింప చేస్తుంది. 4 వే ఎయిర్ డిఫ్లెక్షన్, హనీకోంబ్ ప్యాడ్స్, కాస్టర్ వీల్స్ ఇందులోని ప్రధాన ఫీచర్లుగా చెప్పవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో ఇది రూ.9,999కి లభిస్తోంది.

Voltas Slimm 55T

Advertisement

చిన్న గదులు ఉన్న ఇళ్లకు ఈ వోల్టాస్ టవర్ కూలర్ సరిగ్గా సరిపోతుంది. స్లిమ్ డిజైన్, పోర్టబుల్ బాడీ, మంచి కూలింగ్ ఎఫిషియెన్సీతో ఇది అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో ఇది రూ.9,484 లభిస్తోంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఈఎంఐ సౌకర్యం కూడా దీనిపై ఉంది.

Also Read: Budget Smartphones: రూ.20,000 బడ్జెట్‌లో.. తోపు స్మార్ట్ ఫోన్స్ భయ్యా.. ఫీచర్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Voltas Virat 135

వోల్టాస్ కంపెనీకి చెందిన పవర్ ఫుల్ కూలర్ ను కొనుగోలు చేయాలని భావిస్తే.. దీనిని ట్రై చేయవచ్చు. పెద్ద ఇళ్లు, విశాలమైన షాపులు, మీటింగ్ హాళ్లకు ఇది సరిపోతుంది. 135 లీటర్ల ట్యాంక్, ఇన్వర్టర్ సపోర్ట్, పవర్‌ఫుల్ ఎయిర్ త్రో వంటి ముఖ్యమైన ఫీచర్లను ఇది కలిగి ఉంది. దీని ధర రూ.17,804గా నిర్ణయించారు.

Also Read: Aluminum Batteries: స్మార్ట్ ఫోన్స్ బ్యాటరీల్లో సంచలనం.. కొత్త టెక్నాలజీ వచ్చేస్తుందోచ్.. మీ కష్టాలు తీరినట్లే!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×