E-Paper
Advertisement

Premium Phones Discount: కొత్త ఐఫోన్ మోడల్, గెలాక్సీ S25+, ఐకూ 15R.. అన్ని ప్రీమియం ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్.. ఎక్కడంటే

Premium Phones Discount: కొత్త ఐఫోన్ మోడల్, గెలాక్సీ S25+, ఐకూ 15R.. అన్ని ప్రీమియం ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్.. ఎక్కడంటే
Advertisement

iPhone, Galaxy, iQOO Premium Phones Discount| అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ జోరుగా సాగుతోంది. ఈ సేల్ మార్చి 12 వరకు మాత్రమే ఉంటుంది. అన్నిపాపులర్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తున్నాయి. ప్రీమియం నుంచి మిడ్-రేంజ్ ఫోన్ల వరకు 40 శాతం వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ డీల్స్‌తో మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ స్పెషల్ సేల్‌లో ఉన్న అన్ని ఆఫర్స్‌లో బెస్ట్ డీల్స్ చూద్దాం.

iPhone Airపై అతిపెద్ద డిస్కౌంట్

ఐఫోన్ ఎయిర్ సేల్‌లో అతి పెద్ద ఆఫర్లలో ఒకటి. 2025లో ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా లాంచ్ అయిన ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ.1,19,900. అమెజాన్‌లో ఇప్పుడు రూ.27,000 తగ్గింపుతో రూ.93,499కే అందుబాటులో ఉంది. అదనంగా రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. అన్ని డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ కలిపి ఫైనల్ ధర రూ.90,499కే వస్తుంది. ప్రీమియం ఆపిల్ ఫోన్ ఇప్పుడు ఇంత చౌకగా లభించడం అరుదు.. ఆసక్తి ఉన్నవారు వెంటనే ఆర్డర్ చేయండి.

Samsung Galaxy S25+ ఆఫర్

Advertisement

శాంసంగ్ గెలాక్సీ S25+ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై కూడా పెద్ద ధర తగ్గింపు ఉంది. లాంచ్ ధర కంటే రూ.15,000 వరకు తగ్గింది. అమెజాన్‌లో ఇప్పుడు వేరియంట్‌ను బట్టి రూ.74,999 నుంచి ప్రారంభ ధరలున్నాయి. బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గుతుంది. ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ కోరుకునే వారికి ఇది మంచి వాల్యూ ఇస్తుంది.

iQOO 15R ధర తగ్గింపు

ఇటీవల లాంచ్ అయిన ఐకూ 15Rపై కూడా గణనీయమైన తగ్గింపు ఉంది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.53,999. అమెజాన్‌లో ఇప్పుడు రూ.40,999కే అందుబాటులో ఉంది. అంటే రూ.13,000 తగ్గింది. పెర్ఫామెన్స్ ఫోకస్డ్ యూజర్లకు ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది.

OnePlus Nord 5 5G డీల్

Advertisement

వన్‌ప్లస్ నార్డ్ 5 5Gపై కూడా ధర తగ్గింది. లాంచ్ ధర రూ.34,999. అమెజాన్‌లో ఇప్పుడు రూ.32,499కి లభిస్తోంది. అంటే డైరెక్ట్ రూ.2,500 డిస్కౌంట్. బ్యాలెన్స్‌డ్ పెర్ఫామెన్స్, ధర కోరుకునే వారికి నార్డ్ సిరీస్ బాగుంటుంది.

Also Read: ఫొటోగ్రఫీ పీక్స్.. 600MP కెమెరాలతో ఒప్పో అద్భుత ఫోన్.. శాంసంగ్, ఆపిల్‌కు షాక్

Realme Narzo 90x 5G ఆఫర్

బడ్జెట్ కొనుగోలుదారులకు రియల్‌మి నార్జో 90x 5G మంచి ఆప్షన్. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.15,999. సేల్‌లో రూ.12,999కి దొరుకుతోంది. అంటే మొత్తం రూ.3,000 తగ్గింపు. చౌకైన 5G ఫోన్ కావాలనుకునే వారికి సరిపోతుంది.

Redmi Note 15 ధర తగ్గింపు

రెడ్‌మి నోట్ 15పై కూడా పెద్ద ఆఫర్ ఉంది. ఒరిజినల్ ధర రూ.26,999. అమెజాన్‌లో ఇప్పుడు రూ.20,999కి లభిస్తోంది. రూ.6,000 తగ్గింపు వచ్చింది. మిడ్-రేంజ్ కేటగిరీలో ఇది చాలా కాంపిటిటివ్‌గా ఉంది.

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×