E-Paper
Advertisement

రూ.899కే హై-ఎండ్ ఫీచర్లు..బడ్జెట్ ధరలో బేస్ లవర్స్ కోసం పర్ఫెక్ట్

రూ.899కే హై-ఎండ్ ఫీచర్లు..బడ్జెట్ ధరలో బేస్ లవర్స్ కోసం పర్ఫెక్ట్
Advertisement

TRIGGR Trinity 2: రోజురోజుకు మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో.. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ మన డైలీ లైఫ్‌లో ఒక భాగమైపోయాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ , ఆఫీస్ గోయర్స్ కోసం తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే గాడ్జెట్స్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. ఇప్పుడు మార్కెట్‌లో.. కేవలం రూ. 899 బడ్జెట్‌లోనే లభిస్తున్న ‘TRIGGR Trinity 2’ బ్లూటూత్ హెడ్‌సెట్ యూత్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ v5.3, డ్యూయల్ పేరింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో.. వస్తున్న ఈ బడ్జెట్ కింగ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. డిజైన్, బిల్డ్ క్వాలిటీ:

రూ. 899 ధరకే లభిస్తున్నప్పటికీ, ఈ హెడ్‌సెట్ డిజైన్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది.సౌకర్యంగా ఉండేలా ఎర్గోనామిక్ డిజైన్‌తో దీన్ని డిజైన్ చేశారు. వీటిని లాంగ్ అవర్స్ వాడినప్పటికీ చెవుల్లో.. నొప్పి రాకుండా ఉంటుంది. అంతే కాకుండా ట్రావెల్ చేసేటప్పుడు పాకెట్‌లో లేదా బ్యాగ్‌లో ఈజీగా ఫిట్ అవుతుంది.

2. లేటెస్ట్ బ్లూటూత్ v5.3 కనెక్టివిటీ:

Advertisement

ఈ ప్రైస్ రేంజ్‌లో బ్లూటూత్ v5.3 రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. వీటి కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫోన్‌కు ఇయర్ బడ్స్‌కు మధ్య ఎలాంటి ఆడియో లాగ్ లేదా డ్రాప్స్ ఉండవు. వీడియోలు చూసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు ఆడియో, వీడియో పర్ఫెక్ట్ సింక్‌లో ఉంటాయి. తక్కువ బ్యాటరీ కన్జంప్షన్‌తో ఎక్కువ సేపు కనెక్టివిటీని ఇవి అందిస్తాయి.

3. డ్యూయల్ పేరింగ్ ఫీచర్ :

ఈ మోడల్ మెయిన్ హైలైట్ ఈ ‘డ్యూయల్ పేరింగ్’ ఆప్షన్ అనే చెప్పాలి. ఒకే సమయంలో ఈ ఇయర్ బడ్స్‌ను రెండు డివైజెస్‌కు (ఉదాహరణకు లాప్‌టాప్ , స్మార్ట్‌ఫోన్) కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు లాప్‌టాప్‌లో ఆఫీస్ మీటింగ్ సమయంలో సడన్‌గా ఫోన్‌కు కాల్ వస్తే, ఎలాంటి మ్యాన్యువల్ డిస్‌కనెక్షన్ లేకుండా.. ఈజీగా ఫోన్‌కి స్విచ్ అయిపోవచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్ ఫీచర్.

4. సౌండ్ క్వాలిటీ , కాల్ పెర్ఫార్మెన్స్ :

Advertisement

సౌండ్: డీప్ బేస్ , క్రిస్టల్ క్లియర్ వాయిస్ అవుట్‌పుట్ దీని ద్వారా లభిస్తుంది. రాక్ మ్యూజిక్ లేదా లౌడ్ సాంగ్స్ ఇష్ట పడే వారికి ఇది మంచి కిక్ ఇస్తుంది.

కాల్స్: బిల్ట్-ఇన్ మైక్ ద్వారా నాయిస్ రిడక్షన్ సపోర్ట్ లభిస్తుంది. బయట రద్దీగా ఉండే.. ప్రాంతాల్లో కూడా అవతలి వారికి మన గొంతు స్పష్టంగా వినిపిస్తుంది.

5. ధర :

కేవలం రూ. 899 ధరకే లభించడం దీని అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ బడ్జెట్‌లో డ్యూయల్ పేరింగ్ , బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లు ఇవ్వడం వల్లే ఇది ప్రస్తుతం మార్కెట్‌లో హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది.

Also Read: రూ. 8వేలలోపే..ఇంట్లోనే సినిమా హాల్ ఎక్స్‌పీరియన్స్!

ఎందుకు కొనాలి?

బడ్జెట్ ఫ్రెండ్లీ: వెయ్యి రూపాయల లోపు ధరలో లభించే బెస్ట్ వైర్‌లెస్ గాడ్జెట్ ఇది.

మల్టీటాస్కింగ్: డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఆఫీస్ వర్క్ , ఎంటర్‌టైన్‌మెంట్ రెండింటినీ బ్యాలెన్స్ చేయెచ్చు.

ట్రెండీ లుక్: మోడ్రన్ యూత్‌ను అట్రాక్ట్ చేసే స్టైలిష్ డిజైన్.

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు కోరుకునే వారికిఈ మోడల్ పర్ఫెక్ట్ ,స్మార్ట్ ఛాయిస్!

Related News

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

ఫోన్ వై-ఫై ఆన్‌లో ఉంచుతున్నారా? జాగ్రత్త

దారి చూపే గూగుల్ మ్యాప్స్ వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? అసలు విషయం ఏమిటంటే..

రూ. 8వేలలోపే..ఇంట్లోనే సినిమా హాల్ ఎక్స్‌పీరియన్స్!

సగానికి పైగా డిస్కౌంట్‌తో ల్యాప్ ట్యాప్..వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×