E-Paper
Advertisement

రూ. 8వేలలోపే..ఇంట్లోనే సినిమా హాల్ ఎక్స్‌పీరియన్స్!

రూ. 8వేలలోపే..ఇంట్లోనే సినిమా హాల్ ఎక్స్‌పీరియన్స్!
Advertisement

Thomson 32 inch LED TV: ఈ రోజుల్లో తక్కువ బడ్జెట్‌లో మంచి టీవీ కొనడం ప్రతీ ఇంటి అవసరం. బెడ్‌రూమ్ కోసం.. లేదా చిన్న హాల్ కోసం బడ్జెట్ ధరలో.. సూపర్ డిస్‌ప్లే , బిగ్ సౌండ్ ఇచ్చే ఎల్ఈడీ టీవీ కోసం చూస్తున్న వారికి Thomson 80 cm TV పర్ఫెక్ట్ ఆప్షన్! కేవలం రూ.7,299 ఆఫర్ ధరతో.. వస్తున్న ఈ టీవీలో 20W సౌండ్ అవుట్ ఫుట్, క్లియర్ విజన్, స్టైలిష్ లుక్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ఐ-కేచింగ్ డిస్‌ప్లే క్వాలిటీ:
ఈ టీవీలో 1366 x 768 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో కూడిన HD Ready LED డిస్‌ప్లే అందించారు. దీని డిస్‌ప్లే.. ప్యానెల్ క్వాలిటీ కలర్స్‌ను.. చాలా నేచురల్‌గా, వైబ్రెంట్‌గా చూపుతుంది. అంతే కాకుండా దీని క్వాలొటీలు ప్యానెల్ వల్ల విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

Advertisement

178-డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్: మీరు రూమ్స్ లో ఏ మూల కూర్చుని చూసినా సరే, పిక్చర్ క్వాలిటీ తగ్గకుండా స్పష్టంగా  కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.

స్లిమ్ బెజెల్ డిజైన్: టీవీ అంచులు చాలా సన్నగా ఉండటం వల్ల స్క్రీన్ పెద్దదిగా కనిపిస్తుంది. ఇది మీ ఇంట్లో.. మోడ్రన్ అండ్ స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది.

20W పవర్ ఫుల్ ఆడియో సౌండ్:

Advertisement

ఇందులో 20W సౌండ్ అవుట్ పుట్ ఇచ్చే పవర్ ఫుల్ స్పీకర్లను అమర్చారు. ఇందులో స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ లభించడం వల్ల సినిమాలు చూస్తున్నప్పుడు.. లేదా క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా క్లియర్‌గా వినపడతాయి. విడిగా ఎక్స్‌టర్నల్ స్పీకర్లు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే.. థ్రిల్లింగ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు.

ఆల్ రౌండ్ కనెక్టివిటీ ఆప్షన్లు:

ఈ టీవీ రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది.

HDMI Ports: సెట్ టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్‌లు కనెక్ట్ చేసుకోవడానికి 2 HDMI పోర్టులు ఉన్నాయి.

USB Ports:పెన్ డ్రైవ్ లేదా ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ ద్వారా మీ అభిమాన సినిమాలు, ఫోటోలు, పాటలను నేరుగా టీవీ స్క్రీన్‌పై ప్లే.. చేసుకోవడానికి 2 USB పోర్టులు వాడారు.

Set-Top Box Compatibility: దాదాపు అన్ని రకాల HD, SD డిజిటల్ సెట్-టాప్ బాక్స్‌లకు ఇది సరైన రీతిలో సపోర్ట్ చేస్తుంది.

తక్కువ కరెంట్ ఖర్చు:

ఈ టీవీని పవర్ సేవింగ్ టెక్నాలజీతో డిజైన్ చేశారు. ఎక్కువ సేపు టీవీ ఆన్ చేసి ఉంచినా.. సరే కరెంట్ బిల్లు విషయంలో టెన్షన్ పడాల్సిన పనిలేదు. అలాగే లాంగ్ రన్‌లో సురక్షితంగా పని చేసే వోల్టేజ్ ప్రొటెక్షన్ ఫీచర్లు కూడా దీని స్వంతం.

Also Read: ఫోన్ పోయిందా? వాట్సాప్ చాట్‌ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి!

ధర:

ఆఫర్ సేల్ ధర : రూ. 7,299

బ్యాంక్ ఆఫర్లు: కొన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డులతో కొన్నప్పుడు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు లేదా క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.

ఈఎమ్‌ఐ ఆప్షన్స్: తక్కువ నెలవారీ ఈఎమ్‌ఐ చెల్లింపులతో కూడా దీనిని కొనొచ్చు.

రూ. 8,000 బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ డిస్‌ప్లే, క్రిస్టల్ క్లియర్ 20W ఆడియో, కంప్లీట్ కనెక్టివిటీ ఆప్షన్లతో కూడిన.. బ్రాండెడ్ ఎల్ఈడీ కావాలనుకునే వారికి ఈ టీవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పండగ ఆఫర్లు లేదా సేల్ డిస్కౌంట్లు ముగిసేలోపు.. ఈ డీల్‌ను సొంతం చేసుకోవడం ద్వారా డబ్బు ఆదా చేయెచ్చు.

Related News

దారి చూపే గూగుల్ మ్యాప్స్ వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? అసలు విషయం ఏమిటంటే..

సగానికి పైగా డిస్కౌంట్‌తో ల్యాప్ ట్యాప్..వెంటనే కొనేయండి

రూ.1.34 లక్షల iPhone 17 Pro రూ.94 వేలకేనా? క్రోమా ఆఫర్ వెనుక ఉన్న బిగ్ ట్విస్ట్ ఇదే!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంటెంట్ ఇకపై కనిపించదు.. మెటాకు కేంద్రం గట్టి ఆదేశాలు జారీ!

ఫోన్ పోయిందా? వాట్సాప్ చాట్‌ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి!

సముద్రం అడుగున వింత రాళ్లు.. గాలి తగలగానే భగ్గుమంటూ మంటలు, కారణం ఏమిటీ?

వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్..చాటింగ్ స్టైల్ మారబోతోంది బాస్

Big Stories

Advertisement
×