E-Paper
Advertisement

Truke Buds Q1 Lite: అయ్యబాబోయ్.. రూ. 299కే ఇయర్‌బడ్స్..!

Truke Buds Q1 Lite: అయ్యబాబోయ్.. రూ. 299కే ఇయర్‌బడ్స్..!
Advertisement

Truke Buds Q1 Lite @ Rs 299 Only: ఒకప్పుడు సంగీతాన్ని మనసారా ఆశ్వాదించాలన్నా.. ఏకాంతంగా మన మనసుకు నచ్చిన వారితో మాట్లాడాలన్నా వైర్డ్ ఇయర్ ఫోన్లను ఉపయోగించేవారు. కాలనుగుణంగా వచ్చిన మార్పులు కారణంగా వైర్‌లెస్ గ్యాడ్జెట్లు వచ్చేశాయి. ఈ క్రమంలో చాలా మంది వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు.  కంపెనీలు కూడా లేటెస్ట్ టెక్నాలజీతో మంచి ఫీచర్లతో ఇయర్‌బడ్స్ తీసుకొస్తున్నాయి.

అయితే మీరు బడ్జెట్‌లో ఇయర్‌బడ్స్ కొనాలనుకుంటుంటే ట్రూక్ ఇయర్‌బడ్స్ Q1 లైట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, Truke.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ ధర రూ. 999 అయినప్పటికీ.. మొదటి సేల్ కింద రూ. 899కి విక్రయిస్తోంది. దీనితో పాటు ప్రత్యేకమైన ఆఫర్ కూడా ఉంది.

Advertisement

Also Read: బంపర్ ఆఫర్.. రూ.19,999 స్మార్ట్‌ఫోన్‌ రూ. 533 చెల్లించి దక్కించుకోవచ్చు!

ట్రూక్ క్యూ వన్ లైట్ ఇయర్‌బడ్స్‌ను కంపెనీ మొదటి 100 మంది కస్టమర్లకు కేవలం 299 రూపాయలకే కొనుగోలు చేసే అవకాశం అమెజాన్ ఇస్తోంది. అందువల్ల మీరు కూడా ఈ ఆఫర్‌ను తక్కువ ధరలో పొందాలనుకుంటే మీ కోసం ఏప్రిల్ 16 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.

Advertisement

ట్రూక్ ఇయర్‌బడ్‌లలో మీరు అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో వర్‌ఫుల్ సౌండ్ కోసం 12.4 ఎంఎం టైటానియం డ్రైవర్‌లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే తక్కువ ధర ఉన్నప్పటికీ, దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. గేమర్స్, సంగీత ప్రియులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఇయర్‌బడ్‌లను రూపొందించింది.

Also Read: ఆండ్రాయిడ్ 15 వచ్చేసింది. ఈ ఫోన్లు అప్‌డేట్ చేసుకోండి!

ఈ ఇయర్‌బడ్స్ 48 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తాయని కంపెనీ వెల్లడించింది. సింగిల్ ఛార్జ్‌తో 10 గంటలపాటు నిరంతరాయంగా ఉపయోగించవచ్చు. ఇందులో 3ఎక్స్ గేమింగ్ మోడ్ ఆఫ్షన్ ఉంది. ఏఐ నాయిస్ కాన్సిలేషన్, బ్లూటూత్ 5.1‌కు సపోర్ట్ చేస్తుంది. హై స్టీరియో సౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇయర్‌బడ్స్‌ను మెటల్ బ్లాక్, షాంపైన్ గోల్డ్, రోజ్ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది.

Tags

Related News

ఫోన్ బ్యాటరీని సైలెంట్‌గా ఖాళీ చేస్తున్న 5G.. ఈ ఒక్క సెట్టింగ్ మారిస్తే.. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్!

ఇంతవరకు ఏ ఇయర్‌బడ్స్‌లోనూ లేని ఫీచర్లు..లుక్ చూస్తే మైండ్ బ్లాకే!

తడిసిన ఇయర్‌బడ్స్‌ను ఎలా కాపాడుకోవాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి!

మీ స్మార్ట్‌ఫోన్ కొత్తదా లేక వాడిందా? ఈ చిన్న ట్రిక్స్‌తో..2 నిమిషాల్లో కనిపెట్టండి!

ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?

ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్స్..ఐఫోన్లు,వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

వైఫై రూటర్ మీద యాంటెనాలు దేనికోసమో తెలుసా? ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని షాకింగ్ ఫ్యాక్ట్స్!

మార్కెట్లోకి All-in-One మిక్సీ.. 1 మిషన్, 10 రకాల పనులు.. హెవీ డ్యూటీకి కేరాఫ్!

Big Stories

Advertisement
×