E-Paper
Advertisement

Vivo Y18 & Vivo Y18e Mobiles: జాతరే జాతర.. రూ. 8 వేలకే వివో న్యూ 5G స్మార్ట్‌ఫోన్లు..!

Vivo Y18 & Vivo Y18e Mobiles: జాతరే జాతర.. రూ. 8 వేలకే వివో న్యూ 5G స్మార్ట్‌ఫోన్లు..!
Advertisement

Vivo New Smartphones: ఈ మాయా టెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది చాలా అవసరమైన గ్యాడ్జెట్‌గా మారిపోయింది. ఫోన్ తమ చేతిలో ఉండాలని జనాలంతా భావిస్తున్నారు. అయితే మీరు కూడా  ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో శుభవార్త చెప్పింది. తన బ్రాండ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమైంది. వివో సక్సెస్ ఫుల్ సిరీల్ Y18, Y18e నుంచి ఈ ఫోన్ రానుంది. 5G సెగ్మెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను రానున్నాయి. అంతే కాకుండా బడ్జెట్ ధరలో వివో ఈ ఫోన్లును విడుదల చేయనుంది. వీటి ధర రూ. 8 వేలతో ప్రారంభించే అవకాశం ఉంది. Y18, Y18e స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్ తదితర విషయాల గురించి తెలుసుకోండి.

91 మొబైల్స్ హిందీ నివేదిక ప్రకారం వివో ఈ రెండు మోడళ్ల ధర, ఫీచర్లు వెల్లడయ్యాయి. రెండు మోడళ్ల ధర రూ.10 వేల లోపే ఉండబోతోందని  వెల్లడించింది. దీనితో పాటు ఇది 6.56 అంగుళాల 90 Hz HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ MediaTek Helio G85 చిప్‌సెట్‌పై వస్తుంది.

Advertisement

Also Read: లిమిటెడ్ డీల్.. రూ.5,299లకే స్మార్ట్‌ఫోన్

టిప్‌స్టర్‌ నివేదిక ప్రకారం Vivo నుంచి Y సిరీస్ ఫోన్లు రెండు స్టోరేజ్ వేరియంట్‌లో వస్తాయి. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఒక వేరియంట్ ధర రూ.8, 999 కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ.9, 999గా ఉండొచ్చు. దీనితో పాటు, Vivo Y18e 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లాంచ్ అవుతుంది. దీని ధర రూ. 7,999 గా ఉండొచ్చిని వెల్లడించింది.

Advertisement

Also Read: అదిరిందయ్యా.. రెడ్‌మీ నుంచి 200 MP కెమెరా ఫోన్!

నివేదిక ప్రకారం Vivo Y18, Y18e రెండు స్మార్ట్‌ఫోన్లు 6.56 అంగుళాల LCD HD డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నాయి. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో రాబోతోంది. ఫోటోగ్రఫీ కోసం Y18 స్మార్ట్‌ఫోన్లో 0.08-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అయితే Vivo Y18e 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 0.8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×