E-Paper
Advertisement

Vivo X300 Price Drop: డీఎస్‌ఎల్‌ఆర్ క్వాలిటీ ఫోన్ కావాలా? వివో X300 సిరీస్‌పై క్రేజీ డిస్కౌంట్, కెమెరా లవర్స్‌కు పండగే!

Vivo X300 Price Drop: డీఎస్‌ఎల్‌ఆర్ క్వాలిటీ ఫోన్ కావాలా? వివో X300 సిరీస్‌పై క్రేజీ డిస్కౌంట్, కెమెరా లవర్స్‌కు పండగే!
Advertisement

Vivo X300 Price Drop: బడ్జెట్‌ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవాళ్లకి ‘అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. ప్రముఖ టెక్ సంస్థ వివో తన పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అయిన Vivo X300, X300 Pro మోడల్స్‌పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. కేవలం డైరెక్ట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. క్రెడిట్ కార్డ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI వంటి ఆప్షన్లతో ఈ ఫోన్లను మరింత తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. బెస్ట్ కెమెరా ఫోన్ కోరుకుంటున్న వాళ్లకి ఈ సేల్ నిజంగా ఒక పండగ లాంటిదనే చెప్పాలి.

బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం..

Vivo X300 మోడల్ ప్రారంభంలో రూ.76,000వేల ధరతో మార్కెట్లోకి విడుదలైంది. అయితే ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో లభిస్తున్న రూ. 7,500 ఫ్లాట్ డిస్కౌంట్‌తో కలిపి దీనిని కేవలం రూ. 68,498కే సొంతం చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన కెమెరా పనితీరును కోరుకుంటున్నవాళ్లకి ఇది సరైన ఎంపిక.

Advertisement

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.10వేల లోపే 256GB స్టోరేజ్ iQOO 5G ఫోన్, అస్సలు మిస్ కావొద్దు!

లక్షలోపు ఫొటోగ్రఫీ ఫోన్..

ఇక అత్యున్నత ఫీచర్లు కలిగిన Vivo X300 Pro మోడల్‌పై ఏకంగా రూ.10వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ. 1,09,999 ఉండగా.. ఆఫర్‌లో భాగంగా రూ. 99,998కే దీనిని కొనుగోలే చేయవచ్చు. లక్ష రూపాయల లోపు అత్యాధునిక ఫీచర్లు కలిగిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇదొక బెస్ట్ డీల్. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ నుంచి పవర్‌ఫుల్ గేమింగ్ వరకు ఈ ఫోన్ ప్రతి విషయంలోనూ మెరుగైన పనితీరును అందిస్తుంది.

ఈ ఫోన్ల ప్రత్యేకతలు:

Advertisement

Vivo X300 Proలో ప్రధాన ఆకర్షణ దాని 200MP మెయిన్ కెమెరా. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా, లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లు దీనిని ఒక పవర్‌హౌస్‌గా మార్చాయి. అలాగే 6,510mAh భారీ బ్యాటరీ, 90W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. హై క్వాలిటీ ఫొటోలు తీసే కెమెరా, బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలంటే ఈ Pro మోడల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ బడ్జెట్‌లో కావాలనుకుంటే.. స్టాండర్డ్ X300 మోడల్‌ను ఆలోచించకుండానే కొనుగోలు చేయచ్చు.

Also Read: వర్త్ వర్మా వర్త్.. ఐఫోన్ 15,16,17లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్, ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు అంటే?

 

 

 

 

 

Related News

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

Big Stories

Advertisement
×