E-Paper
Advertisement

Smart TV Offers: ఎగిరి గంతేసే ఆఫర్.. రూ.8 వేలకే 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ!

Smart TV Offers: ఎగిరి గంతేసే ఆఫర్.. రూ.8 వేలకే 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ!
Advertisement

Smart TV Offers: సామాన్యులు సైతం కొనగలిగేలా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అద్భుతమైన స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు కలలో కూడా ఊహించని రేటుకే బ్రాండెడ్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమండీ బాబూ. కేవలంరూ.7,999 ధరకే 32 ఇంచుల స్మార్ట్ వచ్చేస్తోంది. రండి.. ఆ టీవీ ఆఫర్ వివరాలేంటే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఏకంగా 53% డిస్కౌంట్..

ప్రస్తుతం అమెజాన్‌లో VW 32 inches Frameless Series స్మార్ట్ టీవీపై కళ్లు చెదిరే ఆఫర్ నడుస్తోంది. దీని అసలు ధర ఇండియన్ మార్కెట్‌లో రూ.16,999గా ఉంది. కానీ ఇప్పుడు అమెజాన్ ఏకంగా 53 శాతం భారీ డిస్కౌంట్ ఇస్తోంది. అంటే.. దాదాపు రూ.9,000 ధర తగ్గింది అన్నమాట. ఈ భారీ డిస్కౌంట్ పోను, కేవలం రూ.7,999 రూపాయలకే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. సాధారణ బడ్జెట్ ఫోన్ కొనే ధరకే ఇప్పుడు ఏకంగా స్మార్ట్ టీవీ వచ్చేస్తుండటంతో జనం దీనిపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

Also Read: అబ్బా.. ఏం ఫీచర్లండి బాబూ.. కుక్కర్ విజిల్స్ కూడా లెక్కపెట్టే అద్భుతమైన స్టవ్ ఇది!

ఫ్రేమ్‌లెస్ డిజైన్..

ఈ టీవీ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి చుట్టూ ఫ్రేమ్స్ లేకపోవడం వల్ల స్క్రీన్ చాలా పెద్దదిగా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. ఇది హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేతో వస్తుంది. దీంతో విజువల్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. ఇకపోతే మూవీ లవర్స్ కోసం దీనిలో స్పెషల్ సినిమా మోడ్, జూమ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కేవలం ధర తక్కువ అని కాకుండా, క్వాలిటీ విషయంలో కూడా ఇది ఏమాత్రం తగ్గదు అనే చెప్పాలి.

స్మార్ట్ ఫీచర్లు..

Advertisement

ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కాబట్టి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి అన్ని రకాల యాప్స్‌ను వాడుకోవచ్చు. వై-ఫై ద్వారా ఈజీగా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫోన్ స్క్రీన్‌ను టీవీలోకి మిర్రరింగ్ చేసే సదుపాయం కూడా ఉంది. ఇక సౌండ్ విషయానికి వస్తే.. 20 వాట్స్ అవుట్‌పుట్‌తో పవర్‌ఫుల్ స్టీరియో స్పీకర్లను ఇచ్చారు. ఈ టెక్నాలజీ యుగంలో తక్కువ రేటులో ఇంతకంటే మంచి డీల్ దొరకడం కష్టమనే చెప్పాలి.

Also Read: ఇండక్షనా లేక ఇన్‌ఫ్రారెడ్ స్టవా? ఈ ఒక్క తేడా తెలుసుకుంటే డబ్బు వృధా కాదు!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ప్రయోజనాలు.. ఆయా కంపెనీలపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×