చేతిలో మంచి స్మార్ట్ ఉంటే సరిపోదు. వాటికి సూటయ్యే హెడ్ ఫోన్స్ కూడా ఉండాలి. వైర్ లెస్ అయితే ఇంకా బాగుంటుంది. బడ్జెట్ ధరలో మంచి సౌండ్ క్వాలిటీ, లాంగ్ బ్యాటరీ, కంఫర్ట్ ఉన్న వైర్‌లెస్ ఓవర్ ఈర్ హెడ్‌ఫోన్ ను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? టెక్ నిపుణుల రికమండేషన్, యూజర్ రేటింగ్ ఆధారంగా కొన్ని బెస్ట్ హెడ్ ఫోన్స్ లిస్ట్ అవుట్ చేశాం. ఓసారి వీటిని చెక్ చేయండి. మీకు నచ్చితే, కొనేయండి!
⦿ boAt Rockerz 450: రూ.1,299
ప్రస్తుతం బడ్జెట్ ధరలో ఉన్న బెస్ట్ హెడ్ ఫోన్లు ఇవే. 40mm డ్రైవర్లు, డీప్ బేస్, 15 గంటలు ప్లే టైమ్, బ్లూటూత్ 5.0, AUX సపోర్ట్, IPX4 వాటర్ రెసిస్టెంట్ బడ్జెట్ లో బెస్ట్ బాలెన్స్‌డ్ సౌండ్తో ఆకట్టుకుంటుంది. యూజర్లు దీనికి 4.2/5 రేటింగ్ ఇచ్చారు.
⦿ Zebronics Zeb-Thunder Neo: రూ. 1,199
ఈ హెడ్ ఫోన్స్ 40mm డ్రైవర్లు, బ్లూటూత్ 5.4, 20 గంటలు ప్లేటైమ్, మైక్, FM రేడియో, ఫోల్డబుల్ డిజైన్లైట్‌వెయిట్, మల్టీ ఫంక్షనల్, డైలీ యూస్‌కు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. యూజర్లు దీనికి 4.1/5 రేటింగ్ ఇచ్చారు.
⦿ boAt Rockerz 371: రూ.1,099
ఈ హెడ్ ఫోన్స్ 40mm డ్రైవర్లు, బ్లూటూత్ 5.4, 12 గంటలు ప్లేటైమ్, ఇన్ లైన్ మైక్, AUX ఓవర్ ఈర్ కంఫర్ట్ బేస్ లవర్స్ కు సూట్ అవుతుంది. దీనికి 4.0/5 యూజర్ రేటింగ్ ఉంది.
⦿ Flipkart SmartBuy FKBT02: రూ.999
ఈ హెడ్ ఫోన్స్ 40mm డ్రైవర్లు, 10m రేంజ్ 20Hz, 20kHz ఫ్రీక్వెన్సీ, వైర్ లెస్ + వైర్డ్ ఆప్షన్స్, లైట్ వెయిట్ బేసిక్, ఆఫర్డబుల్, ఫ్లిప్ కార్ట్ ఎక్స్ క్లూసివ్. దీనికి 4.0/5 యూజర్ అయ్యింది.
Read Also: ఐఫోన్ కొంటారు గానీ.. పనికొచ్చే యాప్స్ కొనరు, ఇండియన్స్ ఆలోచనే అలాంటిదట!
⦿ boAt Rockerz 421: రూ.1,199
ఈ హెడ్ ఫోన్స్ 40mm డ్రైవర్లు, 10m రేంజ్, 15 గంటలు ప్లేటైమ్, మైక్, వైర్డ్/వైర్‌లెస్ ఆప్షన్. స్నగ్‌ఫిట్ డిజైన్ మ్యూజిక్, కాల్స్ బ్యాలెన్స్‌డ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. 4.1/5 యూజర్ రేటింగ్ ను కలిగి ఉంటుంది.
⦿ ఎక్కడ కొనాలి?: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బెస్ట్ డీల్స్ అందిస్తున్నాయి. నవంబర్ సేల్స్ లో 10-20% డిస్కౌంట్లు అందుబాటులో ఉంటున్నాయి. బ్యాంక్ ఆఫర్లుతో ఎక్స్ ట్రా సేవ్ ఆప్షన్ ఉంటుంది.
⦿ బేస్ కావాలంటే boAt, కాల్స్ కు మైక్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. బ్యాటరీ 15+ గంటలు డైలీ యూస్ కు బెస్ట్.
⦿ వారంటీ: చాలా మోడల్స్ కు 1 సంవత్సరం వారంటీ ఉంటుంది.
Read Also: 55 ఇంచుల టీవీపై ఏకంగా 75 శాతం తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కొనలేరట!