E-Paper
Advertisement

Amazon Smart TV Offers: 55 ఇంచుల టీవీపై ఏకంగా 75 శాతం తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కొనలేరట!

Amazon Smart TV Offers: 55 ఇంచుల టీవీపై ఏకంగా 75 శాతం తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కొనలేరట!
Advertisement

Amazon 55-inch Smart TV Offers: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. 55 అంగుళాల స్మార్ట్ టీవీలపై ఊహించని ఆఫర్లు అందిస్తుంది. ఇంట్లో పెద్ద టీవీని పెట్టుకోవాలనుకునే వారికి బెస్ట్ డీల్స్ తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై ఊహించని తగ్గింపు అందిస్తుంది. అమెజాన్ ఇచ్చే 75% తగ్గింపుతో పాటు, క్యాష్‌ బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌ లతో  కలిపి మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తుంది. క్రేజీ ఆఫర్ అందించే స్మార్ట్ టీవీల లిస్టులో సోనీ, శామ్‌సంగ్ లాంటి ప్రముఖ బ్రాండ్ల టీవీలు ఉన్నాయి. అన్నీ డాల్బీ సౌండ్‌ తో థియేటర్ లో ఉన్న అనుభవాన్ని అందించనున్నాయి. అమెజాన్ అందించే లేటెస్ట్ టీవీ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ సోనీ బ్రావియా 55 ఇంచుల 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ

ఈ సోనీ స్మార్ట్ టీవీ 55 ఇంచుల సైజులో అందుబాటులో ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 4K అల్ట్రా HD క్వాలిటీతో వస్తుంది.   డాల్బీ విజన్, అదిరిపోయే డాల్బీ సౌండ్  కలిగి ఉంటుంది. దీని ఎమ్మార్పీ ధర రూ. 1,69,900 కాగా, ఆఫర్ లో భాగంగా  Amazon డీల్ ద్వారా 51% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీని ధర ఏకంగా రూ. 82,990కి తగ్గుతుంది. అదనంగా, రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. క్యాష్‌ బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ను కూడా ఉపయోగించుకుంటే, ఇంకా తక్కువ ధరకే లభిస్తుంది.

⦿ శామ్‌సంగ్ 55 ఇంచుల క్రిస్టల్ 4K Vista Pro అల్ట్రా HD స్మార్ట్ LED TV

Advertisement

ఈ శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ 55 ఇంచుల సైజులో అందుబాటులో ఉంది. 4K అల్ట్రా HD డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ టీవీ సౌండ్ అవుట్‌ పుట్ 20 వాట్స్ గా ఉంది. 50 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీని 40 శాతం తగ్గింపు ధరతో రూ.38,490కే పొందవచ్చు. దీని అసలు ధర రూ. 63,900. రూ.1,000 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ తో కొనుగోలు చేయవచ్చు.

Read Also: పెద్ద బ్యాటరీతో సామ్ సంగ్ నెక్ట్స్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే!

⦿ Foxsky 55 ఇంచుల 4K అల్ట్రా HD స్మార్ట్ LED టీవీ

Advertisement

Foxsky స్మార్ట్ టీవీ 55 అంగుళాల పరిమాణంలో అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ. 97,990 కాగా, Amazon లిమిటెడ్ ఆఫర్ లో భాగంగా రూ.24,999కే పొందే అవకాశం కల్పిస్తుంది. 75% తగ్గింపు ధరతో ఈ స్మార్ట్ టీవీనీ అందుబాటులో ఉంచింది. అంతేకాదు, రూ.1,224 క్యాష్‌ బ్యాక్‌ కూడా అందుబాటులో ఉంది. దీన్ని ఎక్స్ఛేంజ్ ఆఫర్, క్యాష్‌ బ్యాక్‌ తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ webOSలో రన్ అవుతుంది. Alpha A5 Gen 5 ప్రాసెసర్, 60 Hz రిఫ్రెష్ రేట్‌ తో బెజెల్ లెస్ డిస్ ప్లే, డాల్బీ సౌండ్‌ తో అందుబాటులో ఉంటుంది.

Read Also: లక్ష రూపాయల స్మార్ట్ టీవీ కేవలం రూ. 35 వేలకే.. అమెజాన్ సేల్ లో క్రేజీ తగ్గింపు!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×