E-Paper
Advertisement

Poco F6 Pro Launch: పోకో నుంచి చీపెస్ట్ ఫోన్.. అదిరిపోతున్న ఫీచర్లు

Poco F6 Pro Launch: పోకో నుంచి చీపెస్ట్ ఫోన్.. అదిరిపోతున్న ఫీచర్లు
Advertisement

Cheapest Phone from Xiaomi: ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ Xiaomi సబ్ బ్రాండ్ పోకో, రియల్‌మీ బ్రాండింగ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తుంది. ఈ బ్రాండ్ ఫోన్లకు జనాల్లో భారీ డిమాండ్ ఉంది. కంపెనీ బడ్జెట్ ధరలో ఎక్కువగా ఫోన్లను ఈ బ్రాండింగ్ కిందే రిలీజ్ చేస్తుంది. అయితే తాజాగా Poco F6 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త అప్‌‌డేట్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇది Redmi K70 రీబ్రాండింగ్‌గా వచ్చే అవకాశం ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా, 120W ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు, లాంచ్ వివరాల గురించి తెలుసుకోండి.

Poco F6 Pro డిజైన్ గురించి మాట్లాడితే గురించి మాట్లాడితే Xiaomi సాధారణంగా లెటెస్ట్ డిజైన్‌తోనే తీసుకొస్తుంది. కంపెనీ ఇప్పటి వరకు ఒకే డిజైన్‌తో ఏ ఫోన్ కూడా తీసుకురాలేదు. అయితే  Poco F6 ప్రో కూడా భిన్నమైన డిజైన్‌లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా Poco F6 ప్రో Redmi K70  రీబ్రాండెడ్ వెర్షన్‌గా తెలుస్తోంది. కానీ Poco F6 ప్రో కొన్ని ఆకట్టుకునే ఫీచర్లతో రానుంది. ఫోన్‌ను మిడ్ రేంజ్ ప్రైజ్‌లో తీసుకొచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: 125W ఫాస్ట్ ఛార్జింగ్, 1 TB స్టోరేజ్‌తో మోటో కొత్త ఫోన్.. మే 16న లాంచ్!

ఫోన్ శక్తివంతమైన Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉండవచ్చు. ఇది 16GB RAMతో Geekbenchలో కనిపించింది. Poco తరచుగా Redmi ఫోన్‌లను రీబ్రాండ్ చేస్తుంది. ఇటీవల Poco X6 ప్రో ప్రారంభించింది. ఇది ఎక్కువగా Redmi K70E ఆధారంగా రూపొందించబడింది. అయినప్పటికీ, K70Eతో పోలిస్తే చిన్న బ్యాటరీ, స్లో ఛార్జింగ్‌తో సహా Poco X6 ప్రోకి కొన్ని మార్పులు చేయబడ్డాయి.

Advertisement

Also Read: టెక్నో నుంచి ఒకేసారి నాలుగు 5G ఫోన్లు.. కెమెరా చూస్తే షాకే!

Poco F6 ప్రో యొక్క అంచనా స్పెసిఫికేషన్‌లు విషయానికి వస్తే ఫోన్‌లో 6.67-అంగుళాల పెద్ద OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది QHD+ రిజల్యూషన్‌తో వస్తుందరని సమాచారం. కెమెరా సెటప్ పరంగా ఈ ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఛార్జింగ్ విషయంలో ఇది 120W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Poco జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా Poco F6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చు.

Tags

Related News

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×