E-Paper
Advertisement

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!
Advertisement

Xiaomi X Pro QLED 2025 43 inch TV: ఇంట్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు.. థియేటర్ ఫీలింగ్ రావాలంటే మంచి QLED TV ఉండాల్సిందే! ఇప్పటివరకు క్యూఎల్ఈడీ టీవీలు అంటే చాలా ఖరీదైనవనే భావన ఉండేది. కానీ ప్రముఖ షావోమి సంస్థ ఆ నమ్మకాన్ని తిరగరాస్తూ Xiaomi X Pro QLED 2025 (43-Inch) మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 30,999 బడ్జెట్ ధరలోనే.. ప్రీమియం డిజైన్, నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ , గూగుల్ టీవీ ఫీచర్లతో.. వస్తున్న ఈ స్మార్ట్ టీవీ విశేషాలు ఇప్పుడు  చూద్దాం!

1. ప్రీమియం డిజైన్:

ఈ టీవీని చూడగానే ఆకట్టుకునేది దీని ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్. చాలా సన్నని బెజెల్స్‌తో రావడం వల్ల స్క్రీన్ చాలా పెద్దదిగా, ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. మీ లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్ గోడపై దీనిని ఉంచితే.. ఒక మోడ్రన్ థియేటర్ లుక్ వస్తుంది.

2. క్రేజీ డిస్‌ప్లే క్వాలిటీ:

Advertisement

ఈ టీవీ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని 4కేఎల్ఈడీ డిస్‌ప్లే! క్వాంటమ్ డాట్ టెక్నాలజీ వల్ల రంగులు చాలా రియలిస్టిక్‌గా, బ్రైట్‌గా కనిపిస్తాయి. షావోమి యొక్క సొంత కలర్స్ ఇంకా గ్రాండ్ గా ఉండేలా బ్యాలెన్స్ చేస్తుంది.

3. అదిరిపోయే సౌండ్ సిస్టమ్:

మంచి విజువల్స్‌కి సరైన సౌండ్ తోడైతే ఆ మజానే వేరు. ఇందులో శక్తివంతమైన స్పీకర్ల సెటప్ అందించారు. డాబ్లే ఆడియో టెక్నాలజీ సపోర్ట్ వల్ల గది నలుమూలలా సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. అదనపు సౌండ్ బార్ లేకుండానే.. డైలీ సీరియల్స్, థ్రిల్లర్ సినిమాలు, స్పోర్ట్స్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేయవచ్చు.

4. స్మార్ట్ ఫీచర్లు & పెర్ఫార్మెన్స్:

Advertisement

ఈ టీవీ గూగుల్ టీవీ ఓఎస్ పై పనిచేస్తుంది. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, ఆహా వంటి యాప్‌లను చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.

హ్యాండ్స్-ఫ్రీ గూగుల్ అసిస్టెంట్: రిమోట్ నొక్కాల్సిన పనిలేకుండా “OK Google” అని వాయిస్ కమాండ్‌తో టీవీని ఆపరేట్ చేయవచ్చు.

Also Read: రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషిన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

పవర్ ఫుల్ ప్రాసెసర్: ఫాస్ట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, సరిపడా ర్యామ్ & స్టోరేజ్ ఉండటం వల్ల యాప్స్ స్మూత్‌గా ఓపెన్ అవుతాయి. లాగ్ సమస్యలు ఉండవు.

కనెక్టివిటీ: డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, మల్టిపుల్ హెచ్డీఎమ్ఐ,యూఎస్బీ పోర్టులు అందుబాటులో ఉన్నాయి.

రూ. 30,000 బడ్జెట్‌లో ఒక ప్రెమియం బ్రాండ్ నుండి 4కె క్యూఎల్ఈడీ టెక్నాలజీ, డాల్బీ విజన్, గూగుల్ టీవీ అండ్ క్రేజీ సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్ ‘పైసా వసూల్’ ఆప్షన్.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×