E-Paper
Advertisement

Zee5 Subscription: ఓటీటీ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్‌.. జీ5 ప్రీమియం స‌బ్‌​స్క్రిప్ష‌న్​‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

Zee5 Subscription: ఓటీటీ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్‌.. జీ5 ప్రీమియం స‌బ్‌​స్క్రిప్ష‌న్​‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
Advertisement
Zee5 Subscription
Zee5 Subscription

Discount on Zee5 Subscription: ఒకప్పుడు కొత్త సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పడిగాపులకాసి.. తోసుకంటూ వెళ్లి టికెట్ సంపాదించి సినిమాని ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు టికెట్ కోసం తోసుకోవడం కాదుకదా.. ఫ్రీగా సినిమా చూపించినా చూసే ఓపిక ఎవరికి లేదు. ఎంత కొత్త సినిమా అయినా నెల లేదా రెండు నెలల్లోనే ఓటీటీలో రావాల్సిందే. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఓటీటీ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలను చూడొచ్చు. ఇలాంటి ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌లు మార్కెట్‌లో బోలెడు ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి జీ5.

సిరియల్స్‌తో మొదలుపెడితే వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోలు, సినిమాలు అన్నీ కూడా ఓటీటీల్లోనే మనకు ఇట్టే దొరికేస్తాయి. అందుకే ఓటీటీల వైపు జ‌నాలు మొగ్గుచూపుతున్నారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జియో వంటి ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో జీ5 స‌బ్‌​స్క్రిప్ష‌న్ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్ర‌స్తుతం జీ5లో రెండు ర‌కాల ప్రీమియం ప్లాన్స్​ ఉన్నాయి. అందులో 6 నెల‌లు వ్యాలిడిటీతో ఒక ప్లాన్, రెండోది ఏడాది వ్యాలిడిటీ క‌లిగిన ప్లాన్​. ఈ ఆరు నెలల ప్లాన్ విషయానికి వస్తే ప్లాన్ ధ‌ర రూ.749 కాగా ప్రస్తుతం ఉన్న ఆఫర్ కారణంగా రూ.699కే వస్తోంది. దీంతో 6శాతం డబ్బును యూజర్లు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Also Read: రూ. 23 వేలకే.. 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ!

Advertisement

ఈ జీ5 ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీషోలు ఉంటాయి. వీటిని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్‌ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా రెండు డివైజెస్‌లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఫుల్ హెచ్‌డీ క్వాలిటీతో వీడియోలను చూడొచ్చు. అలానే Dolby 5.1 సపోర్ట్ ఉంది.

ఇక రెండో ప్లాన్ విషయానికి వస్తే.. ఇది ఏడాది ప్లాన్. ఇందులో రెండు రకాల డిఫరెంట్ ప్లాన్‌లు ఉన్నాయి. ఒక ప్లాన్ ప్రీమియం హెచ్‌డీ ప్లాన్ కాగా, రెండవది 4k ప్రీమియం హెచ్‌డీ ప్లాన్. దీని ధర రూ. రూ.899. ఇందులో అన్ని రకాలు కంటెంట్‌లు అందుబాటులో ఉంటాయి. వీడియో క్వాలిటీ 1080pగా ఉంటుంది. Dolby 5.1 సపోర్ట్‌తో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

Also Read: సూపరో సూపర్.. వాట్సాప్‌లో సరికొత్త AI ఫీచర్!

అలానే ఇందులో ప్రీమియం హెచ్‌డీ క్వాలిటీ ధర రూ. 1199 ఉండగా.. ఆఫర్‌లో రూ.899కే దక్కించుకోవచ్చు. దీంతో 25శాతం వరకు డబ్బులు ఆదా అవుతాయని చెబుతోంది జీ5.ఇక ప్రీమియం 4k ధ‌ర రూ.1999 ఉండగా.. రూ.1199కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ టీవీ, వీడియోలను 4k క్వాలిటీతో వీక్షించవచ్చు. ఒకేసారి 4 డివైజ్‌లో జీ5 ఒటీటీటిని ఉపయోగించవచ్చు. ప్లాన్ ఆన్‌లైన్ లేదా యూపీఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×