E-Paper
Advertisement

Redmi 43 Inches Fire Tv @ ₹ 23,499: రూ. 43 వేల ధర గల రెడ్ మి 43 ఇంచుల ఫైర్ స్మార్ట్ టీవీ.. కేవలం రూ. 23,499కే!

Redmi 43 Inches Fire Tv @ ₹ 23,499: రూ. 43 వేల ధర గల రెడ్ మి 43 ఇంచుల ఫైర్ స్మార్ట్ టీవీ.. కేవలం రూ. 23,499కే!
Advertisement
Smart TV
Offer on Remdi 43 Inches Fire Smart TV

Buy 43 Inches Redmi Fire Smart TV at just Rs 23,499 Only: ప్రస్తుత కాలంలో ఓటీటీల వినియోగం విపరీతంగా పెరిగింది. రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య కూడా క్రమంగా తక్కుతుంది. దీంతో ప్రతి ఒక్కరు భారీ స్క్రీన్ టీవీలను కొనుగోలు చేస్తున్నారు. వీటిలో మూవీలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు స్మార్ట్‌ టీవీలు అంటే లక్షల రూపాయలు చెల్లించక తప్పేది కాదు. భారీ టీవీలు అంటే ఒక వర్గానికే పరిమితమై ఉండేవి. కానీ ప్రస్తుత వీటి వినియోగం భారీగా పెరగడంతో కంపెనీలు ధరలు అమాంత తగ్గించాయి. కొనుగోలు దారులకు తక్కువ ధరకే పెద్ద టీవీలను అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ తన బ్రాండెడ్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రెడ్‌మీ 43 ఇంచెస్ టీవీని భారీ డిస్కౌంట్‌తో అమెజాన్‌లో ఉంచింది. ఈ టీవీ అసలు ధర 42,999 రూపాయలు ఉండగా ప్రస్తుతం ఉన్న ఆఫర్‌తో 24,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా
42 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగలేదు. పలు బ్యాంకులకు చెందిన కార్డులపై కూడా టీవీ ధర ఇంకా తగ్గుతుంది. అదనంగా రూ. 1500 వరకు తగ్గింపు పొందొచ్చు. దీంతో ఈ టీవీని రూ. 23,499కే మీ సొంతం అవుతుంది.

Advertisement

Also Read: హోలీ సేల్.. Motorola G34 5జీ స్మార్ట్ ఫోన్ మరీ ఇంత చీపా!

ఇక ఈ టీవీ ఫీచర్లు చూస్తే.. ఇందులో 43 ఇంచెస్‌తో కూడిన 4కే అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, జియో సినిమాతో పాటు సుమారు 1200కిపైగా యాప్స్‌కు టీవీ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా టీవీలో యాపిల్‌ స్టోర్‌, యాపిల్‌ టీవీ సపోర్ట్‌ కూడా ఉంది. అలానే ఈ టీవీలో యూఎస్‌బీ పోర్ట్స్, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్ 5.0 సపోర్ట్ తదితర అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Also Read: ఏప్రిల్ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్ల లిస్ట్.. అదిరిన మోడల్స్ ఫీచర్స్!

రెడ్ మీ టీవీలో 24 వాట్స్‌ అవుట్‌పుట్‌ డాల్బీ ఆడియో డీటీఎస్‌ వర్చువల్‌ ఎక్స్‌, డీటీఎస్‌ హెచ్‌డీ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ టీవీపై కంపెనీ సంవత్సరం పాటు వారంటీ అందిస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌ ఉంటుంది. క్వాడ్‌ కోర్‌ సీపీయూపై టీవీ పనిచేస్తుంది.

Tags

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×