E-Paper
Advertisement

పాకిస్తాన్ కంటే దారుణంగా ముంబై ఫీల్డింగ్, నీతా అంబానీ క‌న్నెర్ర..KKR ప్లే ఆఫ్స్ సజీవం

పాకిస్తాన్ కంటే దారుణంగా ముంబై ఫీల్డింగ్, నీతా అంబానీ క‌న్నెర్ర..KKR ప్లే ఆఫ్స్ సజీవం
Advertisement

MI VS KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చింది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇవ్వగా… మరో జట్టు రావాల్సి ఉంది. నాలుగో స్థానం కోసం దాదాపు 5 జట్లు గట్టిగానే పోరాడుతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా బిగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన కేకేఆర్, సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ ప్లేయర్లు చెత్తగా ఫీల్డింగ్ చేశారు. ముఖ్యంగా దీపక్ చాహర్, రాబిన్ మింజ్ (Robin Minz) ఇద్దరూ ఓ బంగారం లాంటి క్యాచ్ లు వదిలేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

బంగారం లాంటి క్యాచ్ వదిలేసిన ముంబై ఇండియన్స్ ప్లేయర్లు

Advertisement

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ తో ( Kolkata Knight Riders vs Mumbai Indians) జరిగిన మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ ప్లేయర్లు దీపక్ చాహర్, రాబిన్ మింజ్ ఇద్దరూ సింపుల్ క్యాష్ వదిలేసారు. వెస్టిండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ ( Rovman Powell) ఇచ్చిన ఓ సింపుల్ క్యాచ్ ను వదిలేశారు. బౌండరీ గేట్ దగ్గర, మిస్ కమ్యూనికేషన్ జరిగిన నేపథ్యంలో దీపక్ చాహర్, రాబిన్ మింజ్ ఇద్దరు కలిసి పావెల్ కు మంచి లైఫ్ ఇచ్చారు. ఈ దెబ్బకు రోవ్‌మన్ పావెల్ 40 పరుగులు సాధించాడు. ఇక్కడే ముంబై ఇండియన్స్ మ్యాచ్ వదిలేసింది.

అవలీలగా కేకేఆర్ విక్టరీ అందుకుంది. అయితే రోవ్‌మన్ పావెల్ క్యాచ్ వదిలేసినందుకుగాను, ముంబై ప్లేయర్లను నీతా అంబానీ ( Nita Ambani) బండ బూతులు తిట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఆ క్యాచ్ పట్టి ఉంటే ముంబై ఇండియన్స్ ఇవాళ గెలిచేదని ఆమె మండిపడ్డారట. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. అయితే క్యాచ్ మిస్ అయిన విధానం పట్ల క్రికెట్ అభిమానులు కూడా పెద్దవి విరుస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ల కంటే దారుణంగా ముంబై ప్లేయర్లు తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింపుల్ క్యాచ్ లు వదిలేస్తారా ? అంటూ సీరియస్ అవుతున్నారు.

కేకేఆర్ బంపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

Advertisement

ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య బుధవారం మ్యాచ్ జరగగా… చివరి వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన కేకేఆర్, చివరికి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 147 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది కేకేఆర్. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానానికి చ చేరుకుంది. మ‌రో మ్యాచ్ లో కేకేఆర్ గెలిస్తే, పరిస్థితులు మ‌రోలా మార‌తాయి.

 

Also Read: Trolls On Rizwa n: 50 పైస‌ల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మ‌డిగా బంగ్లా ప్లేయ‌ర్ల దాడి..అంపైర్ కు రిజ్వాన్ ఫిర్యాదు (Indian Premier League 2026 Tournament)

 

 

 

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×