E-Paper
Advertisement

స్మృతి మందానపై కుళ్లుకుంటున్న‌ హర్మన్‌ప్రీత్ కౌర్…షాకింగ్ వీడియో వైర‌ల్!

స్మృతి మందానపై కుళ్లుకుంటున్న‌ హర్మన్‌ప్రీత్ కౌర్…షాకింగ్ వీడియో వైర‌ల్!
Advertisement

Harmanpreet Kaur Vs Smriti Mandhana: మహిళల టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే (Zimbabwe Women tour of India, 2026) మధ్య జరిగిన మూడు టీ20 సిరీస్ సందర్భంగా కెప్టెన్ స్మృతి మందాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur Vs Smriti Mandhana) మధ్య ఉన్న గొడవలు మళ్లీ తెరపైకి వచ్చినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళల టీమ్ ఇండియా కెప్టెన్ స్మృతి మందానను చూసి హర్మన్‌ప్రీత్ కౌర్ అసూయ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

స్మృతి మందాన కెప్టెన్సీలో టీమిండియా టి20 సిరీస్ గెలిచిందన్న ఈర్ష‌ హర్మన్‌ప్రీత్ కౌర్ లో కనిపించినట్టు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో స్మృతి మందానకు వ్యతిరేకంగా జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్ గోతులు తవ్వుతున్నట్టు కూడా చెబుతున్నారు. అందుకే మూడో టి20 ఫినిష్ అయిన తర్వాత కావాలనే కన్నీళ్లు పెట్టుకున్నట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తన బాధ మీడియా ముందు చెప్పుకున్న హర్మన్ ను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

స్మృతి మందానపై కుళ్లుకుంటున్న‌ హర్మన్‌ప్రీత్ కౌర్…వీడియో వైర‌ల్!

Advertisement

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య దసరా రోజున రాయ్ పూర్ వేదికగా మూడవ టి20 జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా 92 పరుగులు తేడాతో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇందులో మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 91 పరుగులు చేసి ఇరగదీసింది. అయితే టీమిండియా ఫీల్డింగ్ సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ ముఖం మొత్తం వాలిపోయింది. స్మృతి మందాన ఎక్కడ ఎదురుప‌డ్డా, ఎడ ముఖం.. పెడ ముఖం పెట్టినట్టుగానే వ్యవహరించింది. స్మృతి మందాన‌ కెప్టెన్సీ తీసుకోగానే సిరీస్ గెలిచిందన్న కోపం హ‌ర్మ‌న్ లో స్పష్టంగా కనిపించినట్టు వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఆమె ముఖ కదలికలు కూడా అలాగే కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు..హర్మన్‌ప్రీత్ వి ముస‌ళి క‌న్నీళ్లేనా ?

Advertisement

నిన్నటి మ్యాచ్ సందర్భంగా స్మృతి మందాన, హర్మన్‌ప్రీత్ కౌర్ మధ్య జరిగిన సన్నివేశాలను ఆధారంగా చేసుకొని.. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నది నిజమేనని ప్రచారం చేస్తున్నారు. గొడవల విషయంలో ప్రచారమేమీ లేదని స్పష్టం చేస్తున్నారు. అటు మ్యాచ్ తర్వాత తన ఇన్నింగ్స్ పై ఎమోషనల్ అయిన హర్మన్ ప్రీత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జర్నీ గురించి ఆమె ఎమోషన‌లైతే… అవన్నీ ముసలి కన్నీళ్లేనని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. స్మృతి మందాన తొలి సిరీస్ గెలిచిన అంశం హైలేట్ కావొద్ద‌ని, నిన్న క‌న్నీళ్లు పెట్టుకుంద‌ని అంటున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే హ‌ర్మ‌న్ క‌న్నీళ్లు పెట్టుకున్న వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. అటు ప‌త్రిక‌ల్లలోనూ హర్మన్‌ప్రీత్ కౌర్ క‌న్నీళ్లు పెట్టుకున్న అంశ‌మే హాట్ టాపిక్ అయింది. దీంతో తొలి సిరీస్ గెలిచిన స్మృతి అంశం ప‌క్క‌కు పోయింది.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

 

?utm_source=ig_web_copy_link&obrf=NTc4MTIwNjQ2YQ==

Related News

15 ఏళ్ల వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ త‌ల‌చుకుంటేనే భ‌య‌మెస్తోంది

పొట్టోడు అంటూ ట్రోల్ చేశారు…ఇప్పుడు గుడ్డ‌లూడ‌దీసి కొట్టాడు

గంభీర్ ఒక్క‌డినే కాదు, క‌ట్టుకున్న‌ భార్య‌ను చీటింగ్ చేసిన ధోని ?

ఒరేయ్ గంభీరా ? నా లాగా వికెట్లు తీసే మొన‌గాడ్నిచూపిస్తే, దేనికైనా రెడీ..!

వైభ‌వ్ వీడియోలు చూసి, వీక్నెస్ తెలుసుకున్నాం…ఆ బుడ్డోడి భ‌ర‌తం ప‌డ‌తాం

ఇషాన్ ను నెత్తిన పెట్టుకుని, గిల్ ను బీసీసీఐ హీనంగా చూస్తోంది..!

ధోని పెద్ద ఛీట‌ర్, 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఒక్క‌డి వ‌ల్లే రాలేదు..11 మంది క‌ష్ట‌ప‌డితేనే సాధ్య‌మైంది!

Big Stories

Advertisement
×