E-Paper
Advertisement

Aaqib Javed: ఇండియాలో చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు ఉన్నారు.. అందుకే అబ్రార్ ను తీసుకున్నారు

Aaqib Javed: ఇండియాలో చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు ఉన్నారు.. అందుకే అబ్రార్ ను తీసుకున్నారు
Advertisement

Aaqib Javed:  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad) ఓనర్ కావ్య పాప పై ( kavya maran ) విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ లో ( The Hundred League Tournament ) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) కొనుగోలు చేసిన నేపథ్యంలో కావ్య పాపపై దేశద్రోహి ముద్ర వేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. అంతేకాదు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును కనిపించకుండా బ్యాన్ చేయాలని కోరుతున్నారు. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ నుంచి మాత్రం భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కావ్య పాపకు సపోర్ట్ గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అలాగే అక్కడి అభిమానులు నిలుస్తున్నారు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ మెంబర్ ఆకిబ్ జావేద్ ( Aaqib Javed) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ క్రికెట్ లో పాకిస్తాన్ తరహాలో మొనగాళ్లు లేరని.. అందుకే కావ్య పాప లాంటి ఐరన్ లేడీ తమ ప్లేయర్లను కొనుగోలు చేస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దగ్గర ఎప్పుడు కూడా క్వాలిటీ ప్లేయర్స్ ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో క్వాలిటీ ప్లేయర్లను తయారు చేయడంలో బీసీసీఐ ఎప్పుడు కూడా విఫలమవుతూనే ఉంటుందని బాంబు పేల్చారు ఆకిబ్ జావేద్. దీంతో ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Pakistan-no ball: పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…క్రీజుకు అర మీట‌ర్ దూరంగా నో బాల్, అమీర్ పై ట్రోల్స్‌

ఇండియాలో చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు ఉన్నారు

Advertisement

పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad) ఓనర్ కావ్య పాప కొనుగోలు చేయడంపై పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ మెంబర్ ఆకిబ్ జావేద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎప్పుడు కూడా అత్యున్నత స్థాయిలో ఉంటుందని తెలిపారు. బీసీసీఐ కంటే తమ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నాణ్యమైన క్రికెటర్లను తయారు చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఇండియాలో అలాంటి క్వాలిటీ స్పిన్నర్లు లేరని విమర్శలు చేశారు. అందుకే పాకిస్తాన్ క్రికెటర్ల వెనుక కావ్య పాప పడుతోందని బీసీసీఐకి చురకలు అంటించారు ఆకిబ్ జావేద్. ఇకనైనా ప్రీమియం క్రికెటర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి తయారు చేసుకోవాలని.. లేకపోతే తమపై ఆధారపడి ఉండాల్సి వస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. తమ దగ్గర తోపు బౌలర్లు అలాగే బ్యాట్స్మెన్లు ఉన్నారని అందుకే వరుసగా ఐసిసి టోర్నమెంట్లు గెలుస్తున్నామని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. మీకు ఐసీసీ ( ICC) టోర్నమెంట్లు గెలవడం చేతకాదని.. ఇప్పుడు బీసీసీఐపై ( BCCI) పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

 

Also Read: Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా

 

https://www.facebook.com/photo?fbid=954816757459067&set=a.808612632079481

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×