E-Paper
Advertisement

SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !

SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !
Advertisement

SRH-Abrar Ahmed:  ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred Auction) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed ) కావ్య పాప ( Kavya Maran) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 2.34 కోట్లకు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) ఏరి కోరి కొనుగోలు చేసింది కావ్య మారన్. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాపను దేశద్రోహి అంటూ విమర్శలు చేస్తున్నారు. పాకిస్తానోడికి సహాయం చేస్తామని మండిపడుతున్నారు. అయితే దేశ ద్రోహి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కావ్య పాపకు మరో ఊహించని షాక్ తగిలింది. ది హండ్రెడ్ లీగ్ లో అబ్రార్ అహ్మద్ ఆడకుండా ఆంక్షలు పెట్టేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కుట్రలు పన్నిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. అతనికి NOC ఇవ్వకుండా స్కెచ్ వేసిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. ఇదంతా మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కావ్య పాపకు కొత్త టెన్షన్ మొదలైంది.

Also Read: Sunrisers Hyderabad: SRHకు మ‌రో ఎదురుదెబ్బ‌..త‌ప్పుకున్న 12 స్పాన్స‌ర్లు, కోట్ల‌ల్లో కావ్య‌కు న‌ష్టం !

అబ్రార్ అహ్మద్ కు నో NOC..స‌న్ రైజ‌ర్స్ కొంప‌ముంచిన పాకిస్తాన్ !

Advertisement

ది హండ్రెడ్ లీగ్ కోసం పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినందుకు గాను సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభం కాకముందే సన్ రైజర్స్ లీడ్స్ ఓనర్ కావ్య పాపకు ఊహించని ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉంది. ది హండ్రెడ్ లీగ్ లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ఆడే అవకాశాలు లేనట్లే అని తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే అదే సమయంలో పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్ కోసం వెస్టిండీస్ లో పర్యటిస్తుంది. ఆ సమయంలో పాకిస్తాన్ జట్టులో కచ్చితంగా అబ్రార్ అహ్మద్ ఉండాల్సిందే. అందువల్ల పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ కు NOC ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

ఇది ది హండ్రెడ్ లీగ్ ఆడేందుకు అబ్రార్ అహ్మ‌ద్ మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi ) పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇండియాకు సంబంధించిన ప్రాంతీయ ఇది సన్ రైజర్స్ లీడ్స్. అందువల్లే అబ్రార్ అహ్మద్ పైన ఆంక్షలు మరింత కఠిన తరం చేసేందుకు మొహ్సిన్ న‌ఖ్వీ కుట్రలు చేస్తున్నారట. దీంతో కావ్య పాపకు కొత్త టెన్షన్ మొదలైంది. అయితే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ టోర్నమెంట్ సమయంలో అందుబాటులో ఉంటాడని పక్క క్లారిటీ వచ్చిన నేపథ్యంలోనే అతని కొనుగోలు చేసినట్లు సన్రైజర్స్ హైదరాబాద్ టు హెడ్ కోచ్ వెటోరి స్పష్టం చేశారు. మరి ఈ అబ్రార్ అహ్మద్ కు క్లియరెన్స్ సర్టిఫికెట్ వ‌స్తుందా? రాదా ? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బ‌తుకురా, సంజుపై గిల్ కుట్ర‌లు..ఫోటో మార్ఫింగ్ చేసి మ‌రీ!

 

 

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×