E-Paper
Advertisement

Bigg Boss: వివాదంలో బిగ్ బాస్ బ్యూటీ.. పిల్లల కోసం అలాంటి పనికైనా సిద్ధం అంటూ!

Bigg Boss: వివాదంలో బిగ్ బాస్ బ్యూటీ.. పిల్లల కోసం అలాంటి పనికైనా సిద్ధం అంటూ!
Advertisement

Bigg Boss: సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ షో కొంతమందికి ఉపయోగపడితే మరికొంతమందికి అవకాశాలు లేకుండా చేస్తుంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియా సెలబ్రిటీ,  బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మరింత పాపులర్ అయిన “వడా పావ్ గర్ల్ ” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఆమె ఎవరో కాదు చంద్రిక దీక్షిత్ (Chandrika deekshit) . సోషల్ మీడియాలో వడాపావ్ గర్ల్ గా పేరు దక్కించుకున్న ఈమె.. బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.  అయితే అలాంటి ఈమె తాజాగా పిల్లలను కనడం గురించి చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి.  దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

పిల్లల కోసం శారీరక సంబంధం కూడా ఓకే..

తాజాగా ఆ వీడియోలో చంద్రిక తన ఆర్థిక ఇబ్బందుల మరియు బిడ్డను పెంచడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి మాట్లాడుతూ..” నేను నా బిడ్డ భవిష్యత్తు కోసం,  అవసరమైతే డబ్బు తీసుకొని శారీరక సంబంధానికి కూడా సిద్ధం ” అంటూ ఆ క్లిప్ లో మాట్లాడింది.  ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వ్యాపించడంతో నెటిజన్లు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పెద్ద ఎత్తున ఫాలోవర్స్,  అభిమానులు ఉన్న ఒక సెలబ్రిటీ ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు..

Advertisement

 

చంద్రికపై మండిపడుతున్న నెటిజన్స్..

కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ గౌరవప్రదమైన రీతిలో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.  ఇలాంటి తప్పుడు ప్రయాణంలో డబ్బులు సంపాదించి పిల్లల భవిష్యత్తుకు పాటుపడాల్సిన అవసరం ఏముంది? అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి సందేశాలు సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తాయో మీకు తెలియదా ? అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. మరి దీనిపై చంద్రిక మళ్లీ ఏదైనా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

ALSO READ:Raviteja: స్టార్ డైరెక్టర్ ను పట్టేసిన రవితేజ.. ఈసారైనా సక్సెస్ అందుకుంటారా?

వడా పావ్ గర్ల్ గా ఎలా మారిందంటే?

ఈమె కెరియర్ విషయానికి వస్తే.. ఢిల్లీలోని తన వడా పావ్ స్టాల్ వద్ద తీసిన వీడియోలు వైరల్ కావడంతో చంద్రిక ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. తన మాట తీరు,  వ్యక్తిత్వం కారణంగా వడా పావ్ గర్ల్ అనే పేరు వచ్చింది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ ఓటీటీలో అవకాశం అందుకుంది.  ప్రస్తుతం ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియాలో అది హాట్ టాపిక్ గా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరొకసారి వార్తల్లో నిలిచింది చంద్రిక. ఇకపోతే ఇదే సమయంలో కొంతమంది చంద్రికకి సపోర్ట్ గా కూడా నిలుస్తున్నారు.  తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా ఆవేదనలో ఆమె ఉంది. అందుకే అలా మాట్లాడి ఉండవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాదు ఒక చిన్న వీడియో చూసి ఆమె వ్యక్తిత్వాన్ని నిర్ణయించవద్దు అని కూడా కోరుతున్నారు.  మొత్తానికైతే ఈ విషయం ఇప్పుడు చర్చకు దారి తీసింది.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×