BigTV English

Team India: కుంభమేళాలో అఘోరల క్రికెట్.. రోహిత్, కోహ్లీల మధ్య చిచ్చు ?

Team India:  కుంభమేళాలో అఘోరల క్రికెట్.. రోహిత్, కోహ్లీల మధ్య చిచ్చు ?

Team India:  మన ఇండియాలో… క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిస్తారు. చిన్న చిన్న గ్రౌండ్లు అలాగే పొలాలు… ఇలా చెప్పుకుంటూ పోతే గల్లి క్రికెట్ కూడా మన ఇండియాలో ఫేమస్. దీనికి తగ్గట్టుగానే భారత ప్రభుత్వం కూడా క్రికెట్ ను బాగా ఆదరిస్తోంది. క్రికెట్ బాగా ఆడిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ… మంచి ప్లేయర్లను టీమిండియాలోకి తీసుకువస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.


Also Read: IPL 2025: ఐపీఎల్‌ ప్రారంభం కంటే ముందే…ప్రమాదంలో RCB, SRH ?

దీనికి తోడు ప్రతి సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కూడా… మన ఇండియాలో జరగడం… గల్లి ప్లేయర్లకు అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. రంజిల్లో ఆడిన తర్వాత ఐపీఎల్లోకి చాలామంది వచ్చి సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది గల్లీ క్రికెట్ ఆడి ఫేమస్ కూడా అయినవారు ఉన్నారు. ఇక తాజాగా అఘోర గ్యాంగ్ క్రికెట్ ఆడుతూ కనిపించింది.


కొంతమంది గల్లి క్రికెటర్లతో కలిసి… బాబా గెటప్ లో ఉన్న అఘోరాలు… క్రికెట్ ఆడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 11 మంది అఘోరాలు ఒక జట్టుగా ఏర్పడి… క్రికెట్ ఆడాయి. ఈ నేపథ్యంలోనే… బ్యాటింగ్ చేసిన ఓ అఘోర… అద్భుతమైన ఫోర్ తో… అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే క్రికెట్ ఆడిన సంఘటన… ఎక్కడ జరిగిందో తెలియదు కానీ… దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన… క్రికెట్ అభిమానులు అలాగే నెటిజెన్స్… రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అఘోర అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని… ఇంటర్నేషనల్ ప్లేయర్ తరహాలో సిక్స్ లు ఫోర్లు కొడుతున్నాడని… చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ప్లేయర్లు టీమిండియా కు కావాలని మరి కొంతమంది అంటున్నారు. రోహిత్ శర్మాను టీమ్ ఇండియా నుంచి తొలగించి… ఓపెనర్ గా ఈ అఘోరను బ్యాటింగ్ కు దింపాలని… కొంతమంది అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ ( Rohit Sharma ) బ్యాటింగ్ సరిగ్గా ఆడటం లేదని… కాబట్టి వెంటనే అతన్ని తొలగించి అఘోరను తెరపైకి తీసుకురావాలని అంటున్నారు.

అయితే ఈ కామెంట్లకు కౌంటర్ గా… కొంతమంది రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఫ్యాన్స్ కూడా కామెంట్ చేయడం జరుగుతోంది. రోహిత్ శర్మను కాదు… విరాట్ కోహ్లీని వెంటనే జట్టు లోంచి తీసివేయాలని సెటైర్లు పేల్చుతున్నారు. విరాట్ కోహ్లీ స్థానంలో మొదటి వికెట్ కు… అఘోరాను దించాలని అంటున్నారు. అప్పుడు టీమిండియా బాగుపడుతుందని కూడా కామెంట్స్ చేస్తున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్. దీంతో ఈ అఘోరాల క్రికెట్.. కాస్త టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) వర్సెస్… విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది.

Also Read: Team India: కోహ్లీ కారణంగా అయ్యర్, జైస్వాల్‌ కెరీర్‌ నాశనం ?

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×