E-Paper
Advertisement

Ahmed Shehzad : టీమిండియా సెమీ ఫైనల్ కు చేరకపోతే.. పాకిస్తాన్ వీధుల్లో నగ్నంగా తిరుగుతా!

Ahmed Shehzad : టీమిండియా సెమీ ఫైనల్ కు చేరకపోతే.. పాకిస్తాన్ వీధుల్లో నగ్నంగా తిరుగుతా!
Advertisement

Ahmed Shehzad :  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇవాళ వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies) మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ( Eden Gardens, Kolkata) వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మధ్య సూపర్ 8 మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ కు వెళ్ళనుంది. దీంతో రెండు జట్లు చాలా కసిగా బరిలోకి దిగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ చేరకూడదని పాకిస్తాన్ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

Also Read: Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో

పాకిస్తాన్ వీధుల్లో నగ్నంగా తిరుగుతా అంటూ ఛాలెంజ్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ టీవీ ఛానల్లో డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అహ్మద్ షెజాద్ ( Ahmed Shehzad ), పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ( mohammad amir) మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయి టీమిండియా ఇంటి దారి పడుతుందని మహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తలకిందులుగా తపస్సు చేసినా, వెస్టిండీస్ చేతిలో టీమిండియా గెలవడం కష్టమే అన్నారు. అయితే దీనిపై అహ్మద్ షెజాద్ ( Ahmed Shehzad ) షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. కచ్చితంగా టీమిండియా సెమీ ఫైనల్ కు వెళుతుందని శపథం చేశాడు. టీమిండియా సెమీ ఫైనల్ వెళ్లకపోతే తాను టీవీ డిబేట్లో ఇకపై పాల్గొనని వెల్లడించారు. అవసరమైతే పాకిస్తాన్ వీధుల్లో నగ్నంగా తిరుగుతానని కూడా సంచలన ప్రకటన చేశారు అహ్మద్ షెజాద్. దీంతో వీళ్ళ సంభాషణ వైరల్ గా మారింది.

టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లకుండా పాకిస్తాన్ లో పూజలు

వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies)  మధ్య జరిగే మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ అభిమానులు కొత్త కుట్రలకు తెరలేపారు. వెస్టిండీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడాలని కోరుతున్నారు. మసీదులలో ప్రార్థనలు కూడా చేస్తున్నారు. పాకిస్తాన్ సెమీఫైనల్ కు వెళ్లలేదు కాబట్టి… ఇండియా కూడా వెళ్లకుండా ఇంటికి వెళ్లాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే పాకిస్తాన్ టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. నిన్న 147 పరుగుల లోపు శ్రీలంకను కట్టడి చేయడంలో విఫలమైన పాకిస్తాన్… సెమీ ఫైనల్ ఛాన్స్ కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ ఇంటికి పోగా న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు వెళ్ళింది. ఇప్పటికే ఇంగ్లాండ్ అలాగే దక్షిణాఫ్రికా రెండు జట్లు సెమీ ఫైనల్ చేరుకున్నారు. ఇవాళ టీమిండియా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ఉంది. ఇందులో గెలిచినట్టు సెమీ ఫైనల్ కు వెళుతుంది.

Advertisement

Also Read: US Israel Iran War: టీ20 వ‌రల్డ్ క‌ప్ పై వార్ ఎఫెక్ట్..గ‌జ గ‌జ వ‌ణికిపోతోన్న ప్లేయ‌ర్లు..రంగంలోకి ఐసీసీ

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×