E-Paper
Advertisement

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!
Advertisement

Alastair Cook On Mohsin Naqvi:  ఇండియన్ క్రికెట్ ( Indian Cricket) అలాగే భారత క్రికెట్ నియంత్రణపై ( BCCI) మాజీ క్రికెటర్లు విమర్శిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ( Pakistan) వెధవలు అటు ఇంగ్లీష్ మాజీ క్రికెటర్లు… ఇండియన్ క్రికెట్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారు. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్‌ నఖ్వీ (Mohsin Naqvi) ని ఐసీసీ చైర్మన్ ( ICC) చేయాలంటూ వింత డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అలస్టర్ కుక్ (Alastair Cook). ప్రస్తుతమున్న ఐసీసీ చైర్మన్ జై షాను ( ICC Jay shah) తొలగించి.. అతని స్థానంలో మొహ్సిన్‌ నఖ్వీకి బాధ్యతలు అప్పగించాలని వింత డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ఐసీసీ ఏక పక్ష నిర్ణయాలు ఆగుతాయని.. అన్ని జట్లకు సమన్యాయం జరుగుతోందని వెల్లడించారు. దీంతో అలస్టర్ కుక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

టీమిండియా వరుసగా ఐసీసీ ట్రోఫీలు దక్కించుకుంటున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అలస్టర్ కుక్ (Alastair Cook) సరికొత్త కుట్రకు తెర లేపాడు. టీమిండియా వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలవడం వెనక ఐసీసీ చైర్మన్ జై షా ఉన్నాడంటూ అలస్టర్ కుక్ కు ఒక సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ఇదే తరహాలో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలస్టర్ కుక్ అదే విధంగా స్పందించారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

జై షా ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో జట్లకు సమన్యాయం జరగడంలేదని ఆగ్రహించారు. టీమిండియాకు ఓ న్యాయం… ఇతర జట్లకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవహారం నడుస్తోందని ఫైర్ అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో మొహ్సిన్ న‌ఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడలు పట్టుకొని ఐసీసీ బాస్ జై షాను బయటకు నెట్టేయాలని… వెంటనే న‌ఖ్వీని చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టాలని వింత వాదనను తెరపైకి తీసుకువచ్చారు అలస్టర్ కుక్. అప్పుడే అన్ని జట్లకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఐసీసీ ట్రోఫీలు కూడా టీమిండియాకు తగ్గిపోతాయని హేళన చేస్తూ మాట్లాడారు.

మొహ్సిన్ న‌ఖ్వీకి పదవి ఇవ్వాల్సిందే అంటూ పాకిస్తాన్ డిమాండ్

Advertisement

ప్రస్తుత పరిస్థితులలో జైషా కంటే మొహ్సిన్ న‌ఖ్వీ ఐసీసీ బాస్ గా షూట్ అవుతాడని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. వెంటనే జై షాను తప్పించి మొహ్సిన్ న‌ఖ్వీకి ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2027 వరకు ఐసీసీ బాస్ గా జై షా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే ఎలక్షన్ జరిగి.. కొత్త వాళ్లను ఎన్నుకుంటారు. అందులో న‌ఖ్వీ నిలబడి గెలిస్తే.. కచ్చితంగా ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకునే ఛాన్సులు ఉంటాయి.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

పాకిస్తాన్ కోచ్ లుగా షోయ‌బ్ అక్త‌ర్‌, అఫ్రిదిల‌ను పెట్టుకోండి..!

ఈ టార్చ‌ర్ నా వ‌ల్ల కాదు..ఐపీఎల్ 2027 మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంటా !

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

Big Stories

Advertisement
×