AP DSC: ఏపీ డిఎస్సీ నియామకంలో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగంపై బిగ్ టీవీ కి ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో తాజాగా కర్నూలు, నంద్యాల జిల్లాకు చెందిన ఓ భార్య భర్తలిద్దరు 2014 జూడో క్రీడా పోటీల సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటాలో ఇద్దరూ ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. దీంతో ఈ నియామకాలపై పలువురు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య భర్తలిద్దరు ఓకే సారి ఉద్యోగం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపుతుంది. దీంతో ఈ నియామకాలకు సంభందించిన వివరాలను అధికారుల తనికీ చేసారు. తనికీలు ఎన్నో సంచలనాలు బైటపడ్డాయి. దీనికి సంభందిచిన మరిన్ని విషయాలను బిగ్ టీవి కవర్ నిజాలను బైటపెట్టింది.