E-Paper
Advertisement

Amit Mishra-Dhoni: అమిత్ మిశ్రా కెరీర్ నాశ‌నం చేసిన‌ ధోని…అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన స్టార్ స్పిన్న‌ర్‌

Amit Mishra-Dhoni: అమిత్ మిశ్రా కెరీర్ నాశ‌నం చేసిన‌ ధోని…అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన స్టార్ స్పిన్న‌ర్‌
Advertisement

Amit Mishra-Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Ms Dhoni) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియా జట్టుకు ఎన్నో విజయాలు అందించి సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు మహేంద్రసింగ్ ధోని. 2007 టి20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ అలాగే 2013 ఛాంపియన్ ట్రోఫీలను టీమిండియా కు అందించి గొప్ప వ్యక్తిగా మారిపోయారు. ఇప్పటికీ ఆయన రికార్డు ఎవరు కూడా టచ్ చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి తాజాగా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా హాట్ వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ తనకు వెన్నుపోటు పొడిచినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ధోని కారణంగానే తనకు టీమిండియా జట్టులో స్థానం దక్కిందని వివరించారు అమిత్ మిశ్రా ( Amit Mishra-Dhoni).

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

అమిత్ మిశ్రాకు ధోని వెన్నుపోటు పొడిచాడా?

Advertisement

టీమిండియా స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని పై అమిత్ మిశ్రా తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ధోని కెప్టెన్సీలో అమిత్ మిశ్రాకు టీమిండియాలో ఎక్కువగా అవకాశాలు రాలేదని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ధోనీకి అమిత్ మిశ్రా అంటే అస్సలు.. అందుకే అతని తొక్కేశాడని చాలామంది ఇప్పటికీ చెబుతూ ఉంటారు. అమిత్ మిశ్రా ఒక్కడే కాదు చాలామంది క్రికెటర్లను పైకి రాకుండా అణగదొక్కాడని ధోనిపై ఆరోపణలు కూడా ఉన్నాయి.

అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్పందించారు. మహేంద్రసింగ్ ధోని దేవుడు లాంటి వాడు అని గుర్తు చేశారు. అతని కెప్టెన్సీలో ప్రతి ఒక్కరికి సహాయం అందలేదని వివరించారు. ప్రతి ప్లేయర్ కు అండగా ఆయన నిలిచేవారని గుర్తు చేశారు. ప్లేయర్లపై ఎంతో నమ్మకం ఉంచేవారని స్పష్టం చేశారు. తనపై ఎలాంటి కుట్రలు ధోని చేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అమిత్ మిశ్రా. తన కెరీర్ ప్రారంభంలో చాలా సరదాగా ఉండే ధోని, కెప్టెన్సీ బాధ్యతలు రాగానే గంభీరంగా మారిపోయాడని వివరించారు. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ధోనీకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని స్పష్టం చేశారు.

ధోని కెరీర్ లేకుంటే, నా కెరీరే లేదు – అమిత్ మిశ్రా

Advertisement

MS ధోని ( MSD ) కెప్టెన్సీ గొప్ప త‌నాన్ని తాజాగా గుర్తు చేశారు టీమిండియా మాజీ క్రికెట‌ర్ అమిత్ మిశ్రా. ధోని కుట్ర‌ల వ‌ల్లే, టీమిండియాలో త‌న‌కు స్థానం స‌రిగ్గా ద‌క్క‌లేద‌ని కొంద‌రు మాట్లాడుతూ ఉంటార‌న్నారు. కానీ ధోనినే లేక‌పోతే, టీమిండియాలో త‌న‌కు ఛాన్స్ రాక‌పోయేద‌నే విష‌యాన్ని గుర్తు చేసుకోవాల‌ని పేర్కొన్నారు మిశ్రా.

 

Also Read: U19 Asia Cup 2025: ఊర కుక్క‌ల్లాగా రెచ్చిపోయిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..బ్యాన్ చేసేందుకు ఐసీసీ స్కెచ్ ?

 

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×