E-Paper
Advertisement

India vs New Zealand Series: ఇండియా టూర్ కోసం న్యూజిలాండ్ స్క్వాడ్..తుది జ‌ట్టు ఇవే

India vs New Zealand Series: ఇండియా టూర్ కోసం న్యూజిలాండ్ స్క్వాడ్..తుది జ‌ట్టు ఇవే
Advertisement

India vs New Zealand Series:  కొత్త ఏడాది 2026లో టీమిండియా ( Team India) మ‌రో సిరీస్ ఆడ‌నుంది. టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand Series ) జ‌ట్ల మ‌ధ్య వ‌న్డే, టీ20 సిరీస్ త్వ‌ర‌లోనే జ‌రుగ‌నుంది. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారు అయింది. జ‌నవ‌రి మాసంలో ఈ సిరీస్ జ‌రుగ‌నుంది. ముంందు టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ‌ధ్య మొద‌ట 3 వ‌న్డేలు, 5 టీ20లు జ‌రుగ‌నున్నాయి. 2026 జనవరి 11వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. అంటే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు ఈ వన్డేలు అలాగే t20 లు ఫినిష్ కానున్నాయి.

Also Read: U19 Asia Cup 2025: ఊర కుక్క‌ల్లాగా రెచ్చిపోయిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..బ్యాన్ చేసేందుకు ఐసీసీ స్కెచ్ ?

టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్  వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand Series ) జట్ల మధ్య మొత్తం 3 వన్డేలు జరగనున్నాయి. జనవరి 11వ తేదీన వడోదర వేదికగా మొదటి వన్డే మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. జనవరి 14వ తేదీన రాజ్ కోట్ వేదికగా రెండవ వన్డే మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక జనవరి 18వ తేదీన ఇండోర్ వేదికగా మూడవ వన్డే నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లు జియో హాట్ స్టార్ వేదికగా జరగనున్నాయి.

టి20 సిరీస్ ఎప్పటి నుంచి అంటే?

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( India vs New Zealand Series ) జట్ల మధ్య మొట్టమొదటి టి20 మ్యాచ్ జనవరి ఒకటో తేదీన నాగపూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభం కానుంది. జనవరి 23వ తేదీన రెండవ టి20 రాయిపూర్ వేదికగా నిర్వహిస్తారు. జనవరి 25వ తేదీన గౌహతి వేదికగా మూడవ టి20 అలాగే జనవరి 28వ తేదీన విశాఖపట్నంలో నాలుగో టి20 జరుగుతుంది. తిరువనంతపురం వేదికగా ఐదవ టి20 జనవరి 31వ తేదీన జరగనుంది.

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

ఇండియా టూర్ కోసం న్యూజిలాండ్ స్క్వాడ్..తుది జ‌ట్టు ఇవే

Advertisement

ఇండియా టూర్ కోసం న్యూజిలాండ్ స్క్వాడ్

న్యూజి లాండ్ వన్డే ( India vs New Zealand Series ): బ్రేస్‌వెల్ (కెప్టెన్‌), ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, కాన్వే, ఫౌల్క్స్, మిచ్ హే, జామిసన్, నిక్ కెల్లీ, జేడెన్ లెన్నాక్స్, డారిల్ మిచెల్, నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రే, విల్ యంగ్.

న్యూజి జిలాండ్ T20I ( IND VS NZ): సాంట్నర్ ( కెప్టెన్ ), బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, డఫీ, ఫౌల్క్స్, మాట్ హెన్రీ, జామిసన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రాచిన్, టిమ్ రాబిన్సన్, సోధి

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×