E-Paper
Advertisement

RCB: అనన్య బిర్లా బెడ్ రూమ్ వీడియో వైరల్.. అతనితో రొమాన్స్ చేస్తూ!

RCB: అనన్య బిర్లా బెడ్ రూమ్ వీడియో వైరల్.. అతనితో రొమాన్స్ చేస్తూ!
Advertisement

RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ ( Adithya Birla Group) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆదిత్య బిర్లా గ్రూప్ తో పాటు మరో మూడు కంపెనీలు ఈ బెంగుళూరు జట్టు ( RCB) షేర్స్ కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో మెజారిటీ షేర్లను కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఓనర్ ఆర్యమాన్ బిర్లా ( Aryaman Birla).. రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టుకు చైర్మన్ అయ్యాడు. ఇక కావ్య పాప తరహాలోనే ఈ జట్టుకు మంచి పాపులారిటీ రావడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ ఓనర్ ఆర్య మాన్ సోదరి అనన్య బిర్లా ( Ananya Birla) బరిలోకి దిగారు. కావ్య పాప తరహాలోనే అన్ని ముందుండి నడిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అనన్య బిర్లా గురించి కొంత నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఆమెది అంతా మేకప్ అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అనన్య బిర్లా బెడ్ రూమ్ వీడియో కూడా వైరల్ అయింది.

Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా

అనన్య బిర్లా బెడ్ రూమ్ వీడియో వైరల్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాద్ జట్టుపైన గ్రాండ్ విక్టరీ కొట్టిన బెంగుళూరు.. సూపర్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మెరిసిన అనన్య బిర్లాకు సంబంధించిన ఓ బెడ్ రూమ్ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఓ వ్యక్తితో రొమాన్స్ చేస్తూ కనిపించింది అనన్య బిర్లా. తన ప్రియుడి వెనుక నుంచి వచ్చి గట్టిగా హాగ్ చేసుకుంది అనన్య. ఆ తర్వాత ముద్దుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ బయటకు వచ్చింది. అయితే ఇందులో అనన్య బిర్లా ముఖచిత్రం పూర్తిగా కనిపించలేదు.

కానీ ఆ వీడియోలో ఉన్న మహిళ ఫేస్ కట్ పూర్తిగా అనన్య బిర్లా తరహా లోనే ఉంది. దీంతో అనన్య బిర్లా తన ప్రియుడితో రొమాన్స్ చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ఓనర్ షిప్ సొంతం చేసుకున్న నేపథ్యంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది. దీనిపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. అందులో ఉంది అనన్య బిర్లా కాదని.. ఆమెపై బురద జల్లెందుకే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్, గుజరాత్ టైటాన్స్ జట్టుతో కూడా సంబంధాలు పెట్టుకుంది. గుజరాత్ జట్టుకు సంబంధించిన జెర్సీ స్పాన్సర్ గా బిర్లా గ్రూప్ వ్యవహరిస్తోంది. ఈ మేరకు టోర్నమెంట్ ప్రారంభంలో గిల్ తో ఫోటోలు కూడా దిగారు అనన్య బిర్లా.

Advertisement

Also Read: PSL 2026: PSLను అత‌లాకుత‌లం చేసిన తుఫాన్‌..గాల్లో ఎగిరిప‌డ్డ గ్రౌండ్ మెన్లు

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×