E-Paper
Advertisement

Ananya Panday On SRH: నీకు అస‌లు సిగ్గుందా ? కావ్య మార‌న్ దేశ ద్రోహి అంటూ అన‌న్య పాండే సీరియ‌స్!

Ananya Panday On SRH: నీకు అస‌లు సిగ్గుందా ? కావ్య మార‌న్ దేశ ద్రోహి అంటూ అన‌న్య పాండే సీరియ‌స్!
Advertisement

Ananya Panday On SRH:  ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred Auction) భాగంగా సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ఓనర్ కావ్య పాప పెద్ద తప్పిదం చేశారు. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప ( Kavya Maran) తాజాగా వేలంలో కొనుగోలు చేశారు. దీంతో కావ్య మారన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడమే కాకుండా.. ఆమెపై దేశద్రోహి ముద్ర వేస్తున్నారు. ఇండియాలో డబ్బులు సంపాదించి పాకిస్తాన్ వాళ్లకు పెడతావా? అంటూ నిలదీస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ( Ananya Panday ) కూడా స్పందించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కంట్రీ ఫ‌స్ట్ అంటూ అన‌న్య పాండే సీరియ‌స్ అయిన‌ట్లు స‌మాచారం. కావ్య పాపను పరోక్షంగా విమర్శలు చేస్తూ జియో సిమ్ విరగొట్టి పోస్ట్ పెట్టారని బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే గురించి ఓ వార్త వైర‌ల్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) జట్టుకు కూడా జియో ( Jio) స్పాన్సర్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే జియో సిమ్ విరగొట్టి, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తన నిరసన తెలిపారని అంటున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read:  Salman Ali Agha Run Out: ఒళ్లు మ‌రిచిపోయి నిద్ర‌పోయిన స‌ల్మాన్ అలీ….బ‌చ్చాగాడిని చేసి రనౌట్ చేసిన బంగ్లాదేశ్‌

కావ్య మార‌న్ దేశ ద్రోహి అంటూ అన‌న్య పాండే సీరియ‌స్!

Advertisement

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేకు ముందు నుంచి దేశ భ‌క్తి ఎక్కువ‌. దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యంలోనూ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred Auction) కావ్య పాప చేసిన త‌ప్పిదం వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. రూ.2.34 కోట్లు పెట్టి మ‌రీ, పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప ( Kavya Maran) తాజాగా వేలంలో కొనుగోలు చేశారు. ఇక దీనిపై సోష‌ల్ మీడియా వ్యాప్తంగా నెగిటివ్ రియాక్ష‌న్స్ వ‌స్తున్నాయి. కావ్య మార‌న్ దేశ ద్రోహి అంటూ ఫైర్ అవుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 5 ఏళ్లు బ్యాన్ విధించాల‌ని కోరుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్థానంలో డెక్కెన్ చార్జెర్స్ ను తీసుకురావాల‌ని కోరుతున్నారు అభిమానులు.

అయితే, తాజాగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిన అంశంపై బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ( Ananya Panday ) స్పందించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కావ్య మార‌న్ కు అస‌లు బుద్ధిలేద‌ని, ఆమె దేశ ద్రేహి అంటూ సీరియ‌స్ అయ్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు స్పాన్స‌ర్ గా ఉన్న జియో సిమ్ ను విర‌గొట్టార‌ని టాక్ న‌డుస్తోంది. ఆ జియో సిమ్ విరిచేసి, స‌న్ రైజ‌ర్స్ లీడ్స్ తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించార‌ని అంటున్నారు. ఈ మేర‌కు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే పెట్టిన పోస్టులు వైర‌ల్ అవుతున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఏ మేర‌కు వాస్త‌వం ఉందో తెలియాల్సి ఉంది. కానీ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే పేరుతో మాత్రం పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ అకౌంట్ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేదేనా ? లేక ఫేక్ అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

 

Also Read: RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..స‌న్ రైజ‌ర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×