E-Paper
Advertisement

RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..స‌న్ రైజ‌ర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి

RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..స‌న్ రైజ‌ర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి
Advertisement

RCB VS SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పై ( kavya maran ) దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ‘ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంటులో భాగంగా లండన్ వేదికగా గురువారం రోజున వేలం జరిగింది. ఈ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను (Abrar Ahmed ) కొనుగోలు చేసింది సన్రైజర్స్ లీడ్స్ జట్టు ( Sunrisers Leeds) ఓనర్ కావ్య పాప. ఇదే విషయం ఇప్పుడు వివాదంగా మారి.. ట్రోలింగ్ కు దారి తీసింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కూడా బ్యాన్ విధించాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో భాగంగా జరిగే హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ పైన కూడా ఈ ఎఫెక్ట్ పడింది.

Also Read: Boycott SRH: బాయ్ కాట్ స‌న్ రైజ‌ర్స్ అంటూ ట్రోలింగ్‌..పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను కొనడంపై వివాదం

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ పై ట్రోలింగ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament ) భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Sunrisers Hyderabad team vs Royal Challengers Bangalore ) మధ్య ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ బాయ్ కాట్ చేయాలని కొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఇక మరి కొంతమంది అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును పాకిస్తాన్ తో పోల్చుతున్నారు. ఇండియన్ జెర్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ర‌జ‌త్ పటిదార్‌ ఫోటోలు క్రియేట్ చేయగా.. పాకిస్తాన్ జెర్సీలో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆడుకుంటున్నారు. మొత్తానికి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( SRH VS RCB Team ) మ్యాచ్ ను కాస్త‌, టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గా మార్చేశారు. ఈ మేర‌కు పోస్టులు పెట్టి, కావ్య పాప‌ను ఆడుకుంటున్నారు. సోష‌ల్ మీడియా ఓపెన్ చేస్తే, చాలు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ను ట్రోలింగ్ చేసిన పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.

కావ్య మారన్ పై అస‌భ్య‌క‌ర‌మైన పోస్టులు

‘ది హండ్రెడ్ ‘ టోర్నమెంట్ వేలంలో ( The Hundred Auction ) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మ‌ద్ (Abrar Ahmed ) కొనుగోలు చేయడంపై కావ్య మార‌న్ పై దారుణంగా పోస్టులు పెడుతున్నారు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టును పాకిస్తాన్ తో పోల్చుతున్న నెటిజెన్స్…కావ్య మార‌న్ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేస్తున్నారు. కావ్య మార‌న్ ను ఓ ముస్లిం వ్య‌క్తిగా ఫోటోలు మార్చి ట్రోల్ చేస్తున్నారు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament ) లో ఆడ‌కుండా చేయాల‌ని కోరుతున్నారు. ఇందులో భాగంగానే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుపై 5 ఏళ్ల బ్యాన్ విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

 

Also Read: Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అత‌నికే

 

 

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×