Anaya Bangar : భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయ బంగర్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఎందుకంటే గతంలో కొడుకుగా ఉండి.. ప్రస్తుతం కూతురిగా మారింది. ఆపరేషన్ చేయించుకొని మరీ లేడీగా మారింది. ఇటీవలే ఆమె న్యూ***డ్ ఫోటోలు అంటూ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఓస్టార్ క్రికెటర్ బాగోతం కూడా ఈమె బయటపెట్టింది. తాజాగా మరో వార్తతో సంచలనంగా మారింది అనయ బంగర్. తాజాగా ఆమె కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె పెదవులకు ఇంజెక్షన్ చేయించుకుంటోంది. పెదవులకు ఇలా ఇంజెక్షన్ చేయించుకుంటుంది ఏంటి..? అని సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Rishabh Pant- Dele Alli: రిషబ్ పంత్ సెలబ్రేషన్ వెనుక సీక్రెట్.. అసలు ఎందుకు అలా చేసాడు
ఇంత దారుణమా..?
ముఖ్యంగా ఎంతకు తెగించిందో.. ఆ సుఖం కోసం ప్రైవేట్ పార్ట్స్ కి కూడా ఇంజెక్సన్స్ చేయించుకుంటారా..? మరీ ఇంత దారుణమా..? అంటూ కామెంట్స్ చేయడం విశేషం. మరోవైపు ఇటీవలే ఓ స్టార్ క్రికెటర్ తనను పక్కలోకి రమ్మన్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది అనయ బంగర్. వాస్తవానికి జన్యువు లోపం కారణంగా పుట్టిన ఆర్యన్.. సంజయ్ బంగర్ కూతురు అనయ బంగర్ లేడీగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె లేడీగా మారినప్పటి నుంచే లైంగిక వేధింపులు మాత్రం తప్పడం లేదు. లేడీగా మారినప్పటికీ అందంగా కనిపించడంతో అందరూ రెచ్చిపోతున్నారు. తన తండ్రి సంజయ్ మాదిరిగానే అనయ క్రికెటర్ కావాలని భావించాడు ఆర్యన్. కానీ అనయ గా మారిన తరువాత ఐసీసీ నిర్ణయంతో ఆటకు దూరమైంది. రెండేళ్ల కిందట అంటే.. 2023 నవంబర్ లో మహిళా క్రికెట్ లోకి ట్రాన్స్ జెండర్ లకు అవకాశం లేదని ఐసీసీ కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చింది.
ఆ దశలో అలా అనిపించింది..
యువ క్రికెటర్లు సర్పరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి వారితో క్రికెట్ ఆడినట్టు గుర్తు చేసింది అనయ. ఇక మా నాన్న అందరికీ తెలిసిన క్రికెట్ అని చెబుతూనే క్రికెట్ ప్రపంచం అభద్రత, విషపూరిత, పురుషత్వంతో నిండి ఉందని.. ఆరోపణలు గుప్పించింది. కొందరూ క్రికెటర్లు తనకు అసభ్యకరమైన ఫొటోలు పంపేవారని వివరించింది. తరచూ న్యూడ్ ఫొటోలు కూడా పంపించి వేధించే వారని గుర్తు చేసారు. తాను ఎనిమిది, తొమ్మిదేళ్ల వయస్సులో ఉన్న సమయంలో మహిళల దుస్తులు ధరించి అద్దంలో చూసుకున్నానని వెల్లడించింది. ఇక ఈ విషయం తెలిసిన ఒకప్పటి తన సహచర క్రికెటర్లు కొందరూ తనకు మద్దతుగా నిలిస్తే.. మరికొందరూ మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేశారని తెలిపింది అనయ. మరోవైపు తాను తీవ్రమైన వేధింపులకు గురవుతున్నానని పేర్కొంది. ఒకానొక దశలో ఆత్మహ**త్య చేసుకోవాలని కూడా అనిపించినట్టు వెల్లడించింది. మరో వైపు ఈ లోకంలో తన గురించి చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది.
?igsh=d3h6ZmhsZ2tnNjNt