Watch Video : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం ఎవ్వరికైనా కష్టమే. కొన్ని సార్లు బౌలర్లు బ్యాటర్లుగా మారి విజృంభిస్తారు. కొంత మంది బ్యాటర్లు కూడా బౌలింగ్ లో రాణిస్తున్నారు. వాళ్లు ఆల్ రౌండర్లుగా మారుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో క్రికెట్ లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు క్రికెట్ అభిమానించే వారు కూడా రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నారు. కొన్ని దేశాలు క్రికెట్ ఆడనవి కూడా క్రికెట్ ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక ఇండియా కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా క్రికెట్ ఆడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Kohli- Misbah : కోహ్లీ లేడు…. ఇక టీమ్ ఇండియాలో చిత్తు చిత్తుగా ఓడించండి.. మిస్బా సంచలన కామెంట్స్
సాధారణంగా క్రికెట్ ను సాధారణ ప్రజలే కాదు.. వేద పండితులు, బ్రాహ్మణులు కూడా ఆడగలరని నిరూపించారు. ముఖ్యంగా పూజలు మానేసి క్రికెట్ ఆడుతున్నారు బ్రాహ్మణులు.. అలాగే అతను గల్లీ క్రికెట్ లో సిక్స్ ల మోత మోగించడం విశేషం. ప్రస్తుతం బ్రాహ్మణులు అంతా ఒక దగ్గర గ్రౌండ్ లో నిల్చొని క్రికెట్ ఆడటం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఒక దేవాలయానికి చెందిన గ్రౌండ్ గా తెలుస్తోంది. అందులో చాలా మంది బంతులు విసిరివేసిన ఓ బ్యారట్ మాత్రం బంతిని బ్యాట్ తో బాదాడు. బంతిని బాది పరుగులు తీసేందుకు ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఫీల్టర్లు మాత్రం బ్యాట్స్ మెన్ వెనుక వికెట్ కీపర్ల మాదిరిగా అందరూ ఒక్కసారిగా పది మంది వరకు నిలబడటం విశేషం. ఇలా కూడా ఫీల్డింగ్ చేస్తారా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు.. గల్లీల్లో పోరలు కూడా క్రికెట్ ని వైరల్ చేస్తున్నారు.
ఇటీవలే గల్లీ క్రికెట్ చాలా ఫేమస్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు క్రికెట్ లో ఇప్పుడు రకరకాల బంతులతో పాటు రకరకాల బ్యాట్స్ లను కూడా వినియోగిస్తున్నారు. బ్యాట్ లు చెక్క బ్యాట్, ప్లాస్టిక్ బ్యాట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. తక్కువ ధరకు ప్లాస్టిక్ బ్యాట్లకు మంచి గిరాకీ లభిస్తోంది. చెక్క బ్యాట్లకు ధర ఎక్కువ.. బరువు ఎక్కువ అని యువకులు, కాలేజీ కుర్రాళ్లు ఎక్కువగా ప్లాస్టిక్ బ్యాట్లతోనే క్రికెట్ ఆడుతున్నారు. పల్లెటూర్లలో ఈ మధ్య ప్లాస్టిక్ బ్యాట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పవచ్చు. ప్లాస్టిక్ బ్యాట్లు, టెన్నిస్ బంతులతో క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నారు. కొన్ని పండుగ వేళలలో అయితే.. వీటి వినియోగం విపరీతంగా ఉంటుంది. తాజాగా ఓ బ్యాట్ వైరల్ అవుతోంది. అది వుడ్ తో తయారు చేసిన బ్యాట్.. ఆ బ్యాట్ చాలా వెడల్పు కలిగి ఉండటంతో బంతి ఎంత దూరంతో వచ్చినా.. ఎంత హైట్ లో వచ్చినా బ్యాట్ తో చాలా సులభంగా పరుగులు చేయవచ్చు. దీంతో బ్యాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Aniruddhacharya Maharaj playing cricket. pic.twitter.com/oJrTRdhgFg
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 13, 2025