BigTV English

Bigg Boss 9 : నేను తిట్టించుకోవడానికి రాలేదు, సంజన కుళాయి ఓపెన్ చేసింది

Bigg Boss 9 : నేను తిట్టించుకోవడానికి రాలేదు, సంజన కుళాయి ఓపెన్ చేసింది

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు నేటితో ఆరు రోజులు పూర్తి చేసుకున్నారు. కింగ్ నాగార్జున మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడంతోనే అందర్నీ మామూలుగా పలకరించారు. అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పారు. ముఖ్యంగా నా దగ్గర కొన్ని బాక్స్లు ఉన్నాయి ఆ బాక్స్లు బద్దలవుతాయని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.


ఫ్లోరా సైనికి వాష్రూమ్స్ డ్యూటీ అప్ప చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బాత్రూంలో షాంపూ కండిషనర్ మర్చిపోయినందుకు హౌస్ మెంట్స్ అందరూ కూడా సంజనా పైన ఫైర్ అయిపోయారు. కొందరైతే కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇలా చేస్తుంది అని కూడా మాట్లాడారు. చాలామందితో ఆవిడ సంజన ఆర్గ్యుమెంట్ చేశారు.

నేను తిట్టించుకోవడానికి రాలేదు 

ఫ్లోరోసైని కి సంజనా కి మధ్య గత కొన్ని రోజులుగా ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సంగతి క్లియర్ గా తెలుస్తుంది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు రాము రాథోడ్ తో ఫ్లోరా సైని మాట్లాడుతున్న టైం లో తనకి మ్యారేజ్ కాలేదు తను ఫ్రీ బర్డ్ అని సంజన ఫ్లోరా గురించి చెప్పింది. అయితే ఆ మాట ఫ్లోరా నీ డీప్ గా హర్ట్ చేసింది. అలా హర్ట్ అయినందుకు పలు సందర్భాలలో సంజన ఫ్లోరాకి సారీ కూడా చెప్పింది. ఈరోజు నాగార్జున ముందు కూడా సారీ చెప్పింది.


కులాయి ఓపెన్ చేసిన సంజన 

అంతా అయిపోయింది అనుకునే తరుణంలో, ఫ్లోరా సైని ను నాగార్జున క్వశ్చన్ చేశారు. పర్సనల్ విషయాలు ఎందుకు ప్రస్తావించావు అని అన్నారు. వెంటనే సంజన వల్గర్ మాటలు అన్నందుకు విపరీతంగా ఫీల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుని బోరున ఏడ్చేసింది. వల్గర్ మాటలు అనిపించుకోవడానికి నేను ఈ షో కి రాలేదు కదా సార్ అంటూ మాట్లాడింది. ఆవిడ నన్ను వల్గర్ మాటలు అనేసి తరువాత ఇప్పుడు సారీ చెప్తే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను సార్ అని అంది. వెంటనే నాగార్జున కొంతమందికి సారీ చెప్పడానికి టైం పడుతుంది యు హావ్ ఏ బిగ్ హార్ట్ అనగానే ఐ విల్ ట్రై సర్ అంది. ఇది ఇక్కడితో ఎండ్ చేద్దాం మీరు ఇక్కడ ఉండాలి చాలా చాలా వారాలు ఉన్నాయి అని నాగార్జున చెప్పేశారు.

Also Read: Bigg Boss 9 Promo : గుక్క పెట్టి ఏడ్చేసిన ఇమ్మానుయేల్, మాస్క్ మెన్ హరీష్ కి నాగార్జున మాస్ బ్యాటింగ్

Related News

Bigg Boss 9 : ఒరేయ్ సంజన ఏంట్రా అంత సీరియస్ సిచువేషన్ లో తెలియకుండా కామెడీ చేస్తుంది

Bigg Boss 9 : అందరి బాక్సులు బద్దలు, దుమ్ము దులిపేసిన కింగ్ నాగార్జున

Bigg Boss 9 Promo : గుక్క పెట్టి ఏడ్చేసిన ఇమ్మానుయేల్, మాస్క్ మెన్ హరీష్ కి నాగార్జున మాస్ బ్యాటింగ్

Big Boss 9 Update : శ్రేష్టి వర్మ ఎలిమినేట్.. హౌస్ లో భరణికి ప్రమోషన్

Bigg Boss 9 : సృష్టి వర్మ ఎలిమినేటెడ్? బయట జానీ మాస్టర్ ఫ్యాన్స్ వెయిటింగ్

Bigg Boss 9 Promo : సంజనాకు నాగార్జున క్లాస్… మొదటి వీకెండే కంటెస్టెంట్స్‌కు దబిడి దిబిడి

Bigg Boss 9:మొదటి వారమే డబుల్ ట్విస్ట్… ఫస్ట్ వారమే హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ ?

Big Stories

×