BigTV English

Subhman-Anjini : టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా

Subhman-Anjini :  టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా

Subhman-Anjini  :  టీమిండియా క్రికెటర్లు ఈ మధ్య కాలంలో నిత్యం తమ ప్రేయసీలతో కనిపిస్తున్నారు. ఎక్కువగా పార్కుల్లో, పబ్బుల్లో కనిపిస్తుండటం.. వారికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ క్రికెటర్ శుబ్ మన్ గిల్ అందాల తార అంజనీ ధవన్ కలిసి పబ్బులో కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య కొత్తగా లవ్ ఉందని.. ఈ క్రికెటర్, ఆ బాలీవుడ్ బామ డేటింగ్ లో ఉన్నారని.. ప్రేమలో మునిగి తేలుతున్నారని సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో శుబ్ మన్ గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ కాగానే అతని గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.


Also Read : Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

గిల్-అంజనీ ప్రేమాయణం


మరోవైపు శుబ్ మన్ గిల్  తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు అప్పుడప్పుడూ పబ్బుకు వెళ్తుంటాడు. ఆ సమయంలో కూడా అందాల తార అంజనీ ధవన్ గిల్ ని కలిసి ఉండవచ్చు అని మరికొందరూ పేర్కొంటున్నారు. మొత్తానికి వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని.. అటు బాలీవుడ్ మీడియా.. ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఇంగ్లాండ్  లో 5 టెస్ట్ ల సిరీస్ కి కెప్టెన్ గా వ్యవహరించిన గిల్.. ఇక వన్డేల్లో మాత్రం కాస్త ప్రమాదంలో పడ్డాడనే చెప్పాలి. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్ టాప్ ర్యాంకు ప్రమాదంలో పడింది. మరోవైపు టెస్టుల్లో టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక సార్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. 

గిల్ కి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

ప్రతీ నెలలో మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ ప్లేయర్ ఆప్ ద మంత్ పేరిట అవార్డులను ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై కి సంబంధించిన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును శుబ్ మన్ గిల్ ను వరించింది. శుబ్ మన్ గిల్ కి ఇది నాలుగో ప్లేయర్ ఆప్ ది మంత్ అవార్డు కావడం విశేషం. ఇక ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా నాలుగు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను గెలుచుకోలేదు. జులైలో మూడు టెస్టులు ఆడిన శుబ్ మన్ గిల్ 94.50 సగటుతో 567 పరుగులు చేశాడు. ఓ డబుల్ సెంచరీతో పాటు సెంచరీ కూడా ఉంది. మరోవైపు అంజనీ ధావన్ ఇటీవలే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ మూవీలో నటించింది. మరోవైపు ఈ మధ్య కాలంలో ఈమెకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని బ్యూటీ ఫుల్ ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

?igsh=eGlibXJlZWlod3Uy

Related News

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

India Asia Cup Squad: ఆసియా కప్ కోసం 4 గురు ఆల్ రౌండర్లు, 6 గురు బౌలర్లు.. టీమ్ ఇండియా ఫుల్ స్క్వాడ్ ఇదే !

Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

Priya Saroj: రింకూ సింగ్ కు కాబోయే భార్య ఢిల్లీ గడ్డపై ఎలా రెచ్చిపోయిందో చూడండి

Big Stories

×