E-Paper
Advertisement

Arshdeep Singh: రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్..మైలేజ్‌, ఫీచ‌ర్స్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే

Arshdeep Singh: రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్..మైలేజ్‌, ఫీచ‌ర్స్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే
Advertisement

Arshdeep Singh:  టీమిండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్ ( Arshdeep Singh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టి20 స్పెషలిస్ట్ గా దుమ్ములేపుతున్నాడు అర్ష్‌దీప్‌ సింగ్. గౌతమ్ గంభీర్ ఎంత తొక్కేసిన ఎగిసిపడుతున్నాడు అర్ష్‌దీప్‌ సింగ్. అభిమానుల అండదండలు ఉన్న నేపథ్యంలో టీమిండియాలో కచ్చితంగా స్థానం దక్కించు కుంటున్నాడు. అభిమానులందరూ అర్ష్‌దీప్‌ సింగ్ వైపు ఉన్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కూడా ఏం పీకలేకపోతున్నాడు. అయితే అలాంటి అర్ష్‌దీప్‌ సింగ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మెర్సిడెస్-AMG G63 అనే ఖరీదైన కారును కొనుగోలు చేసి అభిమానులను సర్ ఫ్రైజ్ చేశాడు.

Also Read: Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్

Advertisement

టీమిండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తాజాగా మెర్సిడెస్-AMG G63 మోడల్ కారును కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలోనే తన కొత్త కారు ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్ కొనుగోలు చేసిన మెర్సిడెస్-AMG G63 కారు బ్లాక్ కలర్. ఆ కలర్ అంటే అర్ష్‌దీప్ సింగ్ కు చాలా ఇష్టమట. అందుకే ఏరి కోరి ఈ మెర్సిడెస్-AMG G63 కారును కొనుగోలు చేశారు.

మెర్సిడెస్-AMG G63 కారు ఫీచర్స్, ధర ఎంతంటే?

టీమిండియా స్టార్ ఆటగాడు అర్ష్‌దీప్‌ సింగ్ ( Arshdeep Singh ) కొనుగోలు చేసిన మెర్సిడెస్-AMG G63 కారుకు అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు ధర నాలుగు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉండడం జరుగుతుంది. ఈ మెర్సిడెస్-AMG G63 కారు 585 HP పవర్, 850 ఎన్ఎం టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇక 4.3 సెకండ్ల లోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ మెర్సిడెస్-AMG G63 కారుకు నాలుగు లీటర్ల V8 బిటుర్బో ఇంజన్ అందిస్తున్నారు. నైన్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఈ కారుకు కంపెనీ అందిస్తోంది. ఇందులో చాలా అత్యాధునికమైన ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, టచ్ స్క్రీన్ లాంటి ఫీచర్స్ కూడా అందిస్తున్నారు. ఈ కారు పెట్రోల్ ద్వారా నడుస్తుంది. లీటర్ పెట్రోల్ కు 8.45 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది ఈ మెర్సిడెస్-AMG G63 కారు.

టీ20ల‌లో అర్ష్‌దీప్ సింగ్ దే హ‌వా

Advertisement

టీ20 మ్యాచ్ ల‌లో అర్ష్‌దీప్ సింగ్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. బుమ్రా లేకుంటే, అర్ష్‌దీప్ సింగ్ నే తోపు బౌల‌ర్‌. ఇక బుమ్రా ఉంటే, అత‌న్ని మించి ఆట‌తీరును క‌న‌బ‌ర్చుతున్నాడు అర్ష్‌దీప్ సింగ్. బుమ్రా-అర్ష్‌దీప్ సింగ్ కాంబోలో టీమిండియా ప్ర‌తీ మ్యాచ్ విజ‌యం సాధించింది. కానీ అర్ష్‌దీప్ సింగ్ డ్రాప్ చేసి, హ‌ర్షిత్ రాణాకు ప‌దే ప‌దే అవ‌కాశం ఇస్తున్నారు గంభీర్‌.

 

Also Read: IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×