E-Paper
Advertisement

ప్రీతీ జింటా నాకు కూడా హ‌గ్ ఇచ్చిందిరోయ్..వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించిన ఫీలింగ్ లో అర్ష్‌దీప్‌

ప్రీతీ జింటా నాకు కూడా హ‌గ్ ఇచ్చిందిరోయ్..వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించిన ఫీలింగ్ లో అర్ష్‌దీప్‌
Advertisement

Arshdeep Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో ఇప్పటికే 40% మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Punjab Kings vs Lucknow Super Giants, 29th Match) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్ కు ( Arshdeep Singh) ప్రీతి జింటా ( Preity Zinta) హగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ సాధించినంత రేంజ్ లో అర్ష్‌దీప్ సింగ్ పండగ చేసుకున్నాడు. ఇక అతన్ని చూసి పక్కన ఉన్న షమీ కూడా నవ్వుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, ఈ వీడియో చూసిన నెటిజెన్స్‌, అర్ష్ దీప్ సింగ్ ట్రోల్ చేస్తున్నారు. 51 ఏళ్ల ఆంటీకి హ‌గ్ ఇస్తే, ఇంత ఆనందం ఎందుకో ? అర్ష్ దీప్ కరువులో ఉన్నాడ‌ని చుర‌కలు అంటించారు.

Also Read: Blessing Muzarabani: న‌ఖ్వీకి చిప్పు దొబ్బిందా ? బ్యాన్ లేదు బొంగు లేదు, PSL కాలి గోటితో సమానం

ప్రీతీ జింటా నాకు కూడా హ‌గ్ ఇచ్చిందిరోయ్..అర్ష్‌దీప్‌ సింగ్‌ చిందులు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా ఆడిన పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పోరాడి ఓడిపోయింది లక్నో సూపర్ జెయింట్స్. అయితే మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత, పంజాబ్ కింగ్స్ సహా ఓనర్ ప్రీతి జింటా వరుసగా హగ్గులు ఇవ్వడం మొదలుపెట్టింది.

మొదట యుజ్వేంద్ర‌ చాహల్ కు ఇచ్చి, ఆ తర్వాత అర్ష‌దీప్ సింగ్ కు కూడా ఇవ్వడం జరిగింది. ప్రీతిజింటా హగ్ ఇవ్వగానే, ఎగిరి గంతేశాడు అర్ష్ దీప్ సింగ్. వరల్డ్ కప్ సాధించిన రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తనకు కూడా ప్రీతి జంట హగ్ ఇచ్చిందిరోయ్ అంటూ ఎంజాయ్ చేశాడు. ఇక చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేసిన అర్ష్ దీప్ సింగ్ ను చూసి అక్కడ ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక అంతకుముందు రిషబ్ పంత్, శశాంక్ సింగ్ ఆధ్వర్యంలోనే యుజ్వేంద్ర చాహల్ కు కూడా హగ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వెనకాల నుంచి వెళ్లి గట్టిగా పట్టేస్తుంది. ఈ వీడియో కూడా వైరల్ గా మారింది.

Advertisement

 

 

Also Read:  Ameesha Patel-Kohli: జర్మనీ పిల్ల ఫోటోకు కోహ్లీ లైక్‌..చెప్పు తెగుద్ది అంటూ హీరోయిన్ వార్నింగ్ Ameesha Patel-Kohli

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×