E-Paper
Advertisement

AUS VS ENG: బొక్కబోర్లా పడ్డ స్మిత్..ఇంగ్లాండ్ బౌల‌ర్ బౌలింగ్ చూడండి..త‌ల‌లు ప‌గిలిపోవాల్సిందే

AUS VS ENG: బొక్కబోర్లా పడ్డ స్మిత్..ఇంగ్లాండ్ బౌల‌ర్ బౌలింగ్ చూడండి..త‌ల‌లు ప‌గిలిపోవాల్సిందే
Advertisement

AUS VS ENG:  ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England, 5th Test ) జట్ల మధ్య ఐదవ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం వైపు దూసుకు వెళ్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను ఆల్ ఔట్ చేసిన ఆస్ట్రేలియా, ఇప్పుడు తన మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ అదరగొడుతోంది. ఇప్పటికే 400కు పైగా పరుగులు చేసిన ఆస్ట్రేలియా, 500 క్రాస్ చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆసక్తికర సంఘటన సిడ్నీ వేదికగా జరిగింది. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ టంగ్ ( Josh Tongue) వేసిన బంతికి బిత్తర పోయిన ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ ( Steve Smith) బొక్క బోర్లా పడ్డాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంగ్లాండ్ దెబ్బ అదుర్స్.. బొక్క బోర్లా పడ్డ స్మిత్

సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England, 5th Test ) ఐదో టెస్టులో స్టీవ్ స్మిత్ చేసిన పని అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ వేసిన బంతికి కిందపడి గిలగిల కొట్టేసుకున్నాడు స్మిత్. స్మిత్ 84 పరుగులు చేసిన తరుణంలో, అత్యంత ప్రమాదకరమైన బంతిని సంధించాడు ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్. ఆ బంతి తలకంటే పైకి వచ్చింది. దీంతో వెంటనే బొక్క బోర్లా పడిపోయాడు ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్మిత్ ( Steve Smith). కిందపడి మూడు రౌండ్లు కొట్టాడు. యోగా చేసిన వాడిలాగా బోర్లా ప‌డ్డాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఇంగ్లాండ్ ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ కూడా తెగ నమ్ముకున్నారు. అయితే ఆ బంతిని అలా కింద పడకుండా ఎదుర్కొంటే.. స్మిత్ తల పగిలేది. కానీ చాకచక్యంగా ఆ బంతిని తప్పించుకున్నాడు స్మిత్.

భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా

Advertisement

సిడ్నీ వేదికగా ( Sydney Cricket Ground) జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ( Australia vs England, 5th Test ) భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా దూసుకు వెళ్తోంది. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 384 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయింది. జో రూట్ 160 పరుగులు సాధించాడు. అటు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 433 పరుగులు ఇప్పటికే దాటింది. ఇప్పటికే ఆరు వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా… 500కు పైగా పరుగులు సాధించే ఛాన్స్ లు ఉన్నాయి. ఓపెనర్ హెడ్ 163 పరుగులు సాధించగా… స్మిత్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు. స్మిత్ తో పాటు కెమెరాన్ గ్రీన్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇవాళ మూడవ రోజు కొనసాగుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా 50కి పైగా లీడ్ సంపాదించింది. కాగా, ఇప్ప‌టికే ఈ యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా ద‌క్కించుకుంది.

 

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

 

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×