E-Paper
Advertisement

అవేశ్ ఖాన్ త‌ప్పు లేదు..SRHకు ఏం అన్యాయం జ‌రుగ‌లేదు, క్లారిటీ ఇచ్చిన అంపైర్‌

అవేశ్ ఖాన్ త‌ప్పు లేదు..SRHకు ఏం అన్యాయం జ‌రుగ‌లేదు, క్లారిటీ ఇచ్చిన అంపైర్‌
Advertisement

Avesh Khan Controversy :   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ క్రమంలో వరుసగా వివాదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రతి మ్యాచ్ లోనూ ఏదో ఒక అంశం హాట్ టాపిక్ అవుతోంది. అదే ఆదివారం రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Sunrisers Hyderabad vs Lucknow Super Giants) మధ్య మ్యాచ్ జరగగా, బౌండరీ గేట్ దగ్గర అవేశ్ ఖాన్ వివాదంగా బ్యాట్ తో బంతిని కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో అవేశ్ ఖాన్ ను అందరు విలన్ చేస్తూ ఆడుకుంటున్నారు. కానీ తాజాగా మాజీ ఐసీసీ అంపైర్ అనిల్ చౌదరి ( 𝐀𝐍𝐈𝐋 𝐂𝐇𝐀𝐔𝐃𝐇𝐀𝐑𝐘)మాత్రం అతనికి సపోర్ట్ గా నిలిచారు. అందులో ఎలాంటి తప్పిదం లేదని, సన్ రైజర్స్ ఓటమి న్యాయంగానే జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అనిల్ చౌదరి పోస్ట్ పెట్టారు.

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి అంటే ?

Advertisement

లక్నో వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక చివరి ఓవర్ లో బౌండరీ కొట్టి జట్టును గెలిపించాడు రిష‌బ్ పంత్. అయితే బౌండరీకి వెళ్లకముందే బంతిని బ్యాట్ తో కొడతాడు లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్. అయితే అలా కొట్టడం నేరమని.. ఐసీసీ రూల్స్ ప్రకారం ఐదు పరుగుల పెనాల్టీ వేయాల్సిందే అంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రతి మ్యాచ్ లోను అంపైర్లు అన్యాయం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు అవేశ్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అయితే ఈ క్రమంలో అవేశ్ ఖాన్ చేసిన తప్పిదం పై క్లారిటీ ఇచ్చారు ఐసీసీ మాజీ అంపైర్ అనిల్ చౌదరి. అవేశ్ ఖాన్ చేసిన దాంట్లో ఎలాంటి తప్పిదం లేదన్నారు. బౌండరీ గేటు దగ్గర ఫీల్డర్ ఉండి, బ్యాట్ తో కొడితే కచ్చితంగా పెనాల్టీ వేయాలన్నారు. కానీ అక్కడ సన్రైజర్స్ హైదరాబాద్ ఫీల్డర్స్ ఎవరూ లేరు. అందుకే రూల్ ప్రకారమే లక్నో గెలిచిందన్నారు. అలాగే గతంలో వెస్టిండీస్ జట్టుకు జరిగిన సంఘటనను కూడా గుర్తు చేశారు. ఒకవేళ ఫీల్డర్ ఉండి కూడా ఇలా చేస్తే.. ఐదు పరుగులు కాకుండా కేవలం రెండు పరుగుల పెనాల్టీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందన్నారు. అయినప్పటికీ లక్నో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తు చేశారు అనిల్ చౌదరి. మొత్తానికి అవేశ్ ఖాన్ చేసిన పనికి క్లీన్ చీట్ ఇచ్చారు.

Advertisement

 

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×