E-Paper
Advertisement

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌
Advertisement

Babar Azam On ENG VS PAK:  ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండు ఇప్పటికే టైటిల్ నెగ్గింది. మరో మ్యాచ్ కూడా గెలిచి వైట్ వాష్ చేసే దిశగా అడుగులు వేయనుంది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం చెత్త ప్రదర్శన వల్ల పాకిస్తాన్ దారుణంగా రెండు టెస్టులు ఓడిపోయిందని కొంత మంది అంటుంటే.. మరికొంతమంది అతడిని సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కడే జట్టును లీడ్ చేయడం కష్టమేనని… బాబర్ ఆజం తప్ప పాకిస్తాన్ జట్టులో ఎవరు నిప్పులు చెరిగారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను ఒక్కడిని ఆడితే గెలవడం కష్టమేనని.. జట్టులో చెత్త‌ వెధవలు ఎక్కువ అయిపోయారు అంటూ బాంబు పేల్చారు. వాళ్లతో జ‌ట్టును గెలిపించడం చాలా కష్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట సిరీస్ జరుగుతోంది. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ ఇప్పటికే, 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మరో టెస్ట్ లో కూడా గెలిచి వైట్ వాష్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో తన తప్పేం లేదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం. అసలు ఇంగ్లాండ్ కు పంపిన పాకిస్తాన్ జట్టులో ఒక్కడంటే ఒక్కడు సరిగ్గా ఆడడం లేదని ఆగ్రహించారు. తాను ఒక్కడినే ఆడితే పాకిస్తాన్ గెలవదు అంటూ తేల్చి చెప్పారు. ఆడితే నేను ఒక్కడినే ఆడాలి.. లేకపోతే ఎవడికి పాకిస్తాన్ జట్టు అంటే పక్కనే పట్టదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెత్త జట్టును తనకు అప్పగించి.. టైటిల్స్ మీద టైటిల్స్ గెలవాలని ఒత్తిడి తేవడం ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు.

Advertisement

డ్రెస్సింగ్ రూమ్ లో గొడవలు పడుతూ..ఒకరి బొక్క‌లు మరొకరు తీయడం కామన్ అయిపోయిందని హేళన చేస్తూ మాట్లాడారు. ఇలాంటి టీమ్ తో జింబాబ్వే లాంటి చిన్న జట్టుపై కూడా గెలవడం కష్టమేనని పేలన చేశారు. ఇప్పటికైనా తనకు బలమైన జట్టును అప్పగించాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్. ఇది ఇలా ఉండగా… పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం ఇటీవల కాలంలోనే వెస్టిండీస్ ను ఓడించి సిరీస్ సమన్ చేశాడు. ఇదే ఊపుతో ఇంగ్లాండు టూర్ కు వెళ్తే అతడికి న్యాయం అయింది. ఈ క్రమంలో అతడు తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. రెండో టెస్టు ఆడినప్పటికీ, ఫలితం మాత్రం మారలేదు. అయితే తనను సోషల్ మీడియాలో తిడతారని ఉన్న భయంతో… పాకిస్తాన్ జట్టుపై బాబర్ ఆజం విమర్శలు చేస్తున్నాడని కౌంటర్ ఇస్తున్నారు ఫ్యాన్స్.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×