E-Paper
Advertisement

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?
Advertisement

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌ అసలు కథ ఢిల్లీలో మొదలుకానుంది. కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇప్పటికే అధిష్ఠానం దగ్గరకు చేరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడంతో అందరి చూపూ అటువైపే ఉంది. అటు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సురేఖ భేటీలో ఏం తేలుతుందన్నది కూడా ఉత్కంఠగా మారింది. సురేఖపై వేట తప్పదన్న ప్రచారం గట్టిగానే ఉంది. అదే జరిగితే .. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయ్.

Tags

Related News

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

Big Stories

Advertisement
×