E-Paper
Advertisement

Babar Azam: పాకిస్తాన్ సంక‌నాకిపోయినా పర్లేదు..వేడి వేడి ఛాయ్‌, స‌మోస తింటూ బాబ‌ర్ ఎంజాయ్‌

Babar Azam: పాకిస్తాన్ సంక‌నాకిపోయినా పర్లేదు..వేడి వేడి ఛాయ్‌, స‌మోస తింటూ బాబ‌ర్ ఎంజాయ్‌
Advertisement

Babar Azam:  టి20 ప్రపంచ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో ( T20 World Cup 2026 tournament) భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( New Zealand vs Pakistan) మధ్య శనివారం మ్యాచ్ జరగాల్సిన సంగతి తెలిసిందే. ఈ సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ( R.Premadasa Stadium, Colombo ) వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. విపరీతంగా వర్షం ( rain interruption ) పడింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో రద్దు చేశారు అంపైర్లు. అయితే ఈ మ్యాచ్ రద్దు గురించి పక్కకు పెడితే.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సూపర్ 8 దశలో కచ్చితంగా పాకిస్తాన్ గెలవాల్సిన నేపథ్యంలో ఆ విషయం పై ఫోకస్ చేయకుండా వేడి వేడి సమోసా, గరం చాయ్ ( chai ) తాగుతూ కనిపించాడు బాబర్ ఆజం ( Babar Azam). పాకిస్తాన్ ప్లేయర్లు వర్షం పడుతుందని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో బాబర్ మాత్రం తిండిపోయిన దృష్టి పెట్టి ఎంజాయ్ చేశాడు. శ్రీలంకకు సంబంధించిన సీ ఫుడ్ తింటూ కనిపించాడు.

Also Read: T20 World Cup Super 8: ద‌క్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌, టీమిండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఇదే..తెలుగోడికి అన్యాయం, సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్ !

వేడి వేడి ఛాయ్‌, స‌మోస తింటూ బాబ‌ర్ ఎంజాయ్‌

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా శనివారం న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే ఈ కొలంబోలోని ప్రేమ దాస స్టేడియంలో విపరీతంగా వర్షం పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లు మ్యాచ్ జరుగుతుందో ? లేదో? అనే టెన్షన్ లో ఉన్నారు. కానీ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం వేడి వేడి సమోసా తో పాటు గరం చాయ్ తాగాడు.

కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అలాగే పాకిస్తాన్ కోచ్ మైక్ హోస్సెన్‌ ఇద్దరూ దీనంగా ఆలోచిస్తున్న నేపథ్యంలో.. వాళ్ల మధ్యలోకి వెళ్లి గరం గరం చాయ్ తాగాడు బాబర్. దీంతో అతనిపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు. పాకిస్తాన్ సంక నాకిపోయినా పర్వాలేదు.. బాబర్ మాత్రం రిలాక్స్ మూడులో ఉన్నాడని చురకలు అంటిస్తున్నారు. కొంచెం కూడా బాబర్ ముఖంలో టెన్షన్ లేదని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. అందుకే బాబర్ ను జట్టులో నుంచి తొలగించాలని కూడా కోరుతున్నారు.

పాకిస్తాన్ సెమీస్ వెళ్లడం కష్టమేనా ?

Advertisement

శనివారం జరగాల్సిన న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇక సూపర్ 8 లో భాగంగా పాకిస్తాన్ మరో రెండు మ్యాచ్ ల‌లో కచ్చితంగా గెలవాలి. లేదా మెరుగైన రన్ రేట్ మైంటైన్ చేస్తూనే, ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సి వస్తుంది. ఈ రెండిటిని పాకిస్తాన్ అందుకోకపోతే సెమీ ఫైనల్ వెళ్లకుండానే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.

 

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా త‌ప్పిదం, సూప‌ర్ 8 కంటే ముందే టీమిండియాకు షాక్‌..గ్రౌండ్ లో ప‌డిపోయిన ప్లేయ‌ర్‌

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×