E-Paper
Advertisement

T20 World Cup Super 8: ద‌క్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌, టీమిండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఇదే..తెలుగోడికి అన్యాయం, సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్ !

T20 World Cup Super 8: ద‌క్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌, టీమిండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఇదే..తెలుగోడికి అన్యాయం, సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్ !
Advertisement

T20 World Cup Super 8:   టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) కీలక దశకు చేరుకుంది. రేపటి నుంచి సూపర్ 8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సూపర్ 8 చేరుకున్న టీమిండియా, ఎల్లుండి తన తొలి మ్యాచ్ ఆడనుంది. సూపర్ 8 లో భాగంగా ఎల్లుండి దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( South Africa vs Team India) మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. అయితే ఈ సూపర్ 8 నేపథ్యంలో టీమిండియా జట్టులో కీలక మార్పులు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిషేక్ శర్మను తుది జట్టు నుంచి తొలగిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే అభిషేక్ శర్మను ( Abhishek Sharma ) కాదని తిలక్ వర్మను ( Tilak Varma) తప్పిస్తారని ఇప్పుడు కొత్తగా చర్చ తెరపైకి వచ్చింది. స్లోగా ఆడుతున్నాడు అన్న నేపంతో అతన్ని పక్కకు పెట్టి సంజు శాంసన్ ను ( Sanju Samson) తీసుకురాబోతున్నట్లు చర్చ నడుస్తోంది. తిలక్ వర్మ ఈ టోర్న‌మెంట్ లో ఒక్క అర్ధ‌సెంచ‌రీ న‌మోదు చేయ‌లేదు. ఈ త‌రుణంలోనే టీమిండియా యాజ‌మాన్యం ఈ నిర్ణ‌యం తీసుకుందట‌.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

టీమిండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఇదే

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే సూపర్ 8 లోకి దూసుకు వెళ్ళింది టీం ఇండియా. ఈ తరుణంలోనే ఎల్లుండి నుంచి సూపర్ 8 మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 22వ తేదీన అంటే ఆదివారం రోజున దక్షిణాఫ్రికా తో తొలి మ్యాచ్ ఆడనుంది టీం ఇండియా. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అటు ఫిబ్రవరి 26వ తేదీన గురువారం జింబాబ్వేతో మరో మ్యాచ్ ఆడనుంది టీం ఇండియా. ఈ మ్యాచ్ చెన్నై లోని చిదంబరం స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఇక వచ్చే ఆదివారం మార్చి ఒకటో తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ తో చివరి సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ మూడు మ్యాచ్ లు కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ వేదికగా మ్యాచ్ లు ప్రసారమవుతాయి.

అభిషేక్ శర్మ సేఫ్.. తిలక్ వర్మపై వేటు

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా సూపర్ 8 పోరు రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే ఎల్లుండి దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై వేటుపడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అభిషేక్ శర్మను తప్పించకుండా తిలక్ వర్మాను తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయట. తిలక్ వర్మ కాస్త స్లోగా ఆడుతున్నాడు అన్న నేపంతో.. అతన్ని తప్పించి సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వబోతున్నారట. అటు అభిషేక్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు అంటున్నారు.

Advertisement

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి (alastair cook)

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×