E-Paper
Advertisement

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?
Advertisement

Basit Ali on Khawaja Nafay:  పాకిస్తాన్ వికెట్ కీపర్ ఖవాజా నఫేపై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ వ‌ర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ నేపథ్యంలో వికెట్ కీపర్ గా ఎంపికైన ఖవాజా నఫే దేనికి పనికిరాడని పరువు తీశారు. ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలు వేసుకొని వాడేం వికెట్ కీపింగ్ చేస్తాడని మండిపడ్డారు. అనవసరంగా ఖవాజా నఫేను సెలెక్ట్ చేశారని ఆగ్రహించారు.

అచ్చం ప్రీతి జింటా తమ్ముడు లాగా ఉన్న వీడిని మూలన కూర్చోబెట్టాల్సిందేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ‌తంలోనూ వికెట్ కీప‌ర్ గా విఫ‌ల‌మ‌య్యాడ‌ని ప‌రువు తీశారు. ఖవాజా నఫే వికెట్ కీపర్ గా బరిలోకి దిగితే, పాకిస్తాన్ సంకనాకి పోవడం గ్యారెంటీ అని హెచ్చరించారు. ఇంకా వీడిని నెంబ‌ర్ 5 బ్యాట‌ర్ గా తీసుకుంటారా ? అస‌లు పాకిస్తాన్ సెల‌క్ట‌ర్లకు బుర్ర ఉందా ? అంటూ నిల‌దీశారు. మంచో చెడో మహమ్మద్ రిజ్వాన్ ను తీసుకుండింటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని ఈ వ్యాఖ్యానించారు. దీంతో ఖవాజా నఫేపై బాసిత్ ఆలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ప్రీతి జింటా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

Advertisement

పాకిస్తాన్ వికెట్ కీపర్ ఖవాజా నఫే అచ్చం ప్రీతి జింటా లాగే ఉన్నాడ‌ని బాసిత్ అలీ సెటైర్లు పేల్చారు. వాడి సొట్ట బుగ్గ‌లు చూస్తే, కొరుక్కుతినాల‌ని అనిపిస్తుందంటూ సెటైర్లు పేల్చారు. వాడి లేడీలాగే ఉన్నాడు, ఇలాంటోడిని ఎందుకు పాకిస్తాన్ జ‌ట్టులోకి తీసుకొచ్చార‌ని మండిప‌డ్డారు. ఇలాంటి వాళ్ల‌ను చీర‌, గాజులేసి మూల‌న కూర్చోబెట్టాలంటూ చుర‌క‌లు అంటించారు. వికెట్ కీపర్ ఖవాజా నఫే స్థానంలో అనుభ‌వ‌మైన మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ను తీసుకుంటే బాగుండేద‌న్నారు. అత‌న్ని త‌ప్పుడు కేసుల్లో ఇరికించి, న‌ఖ్వీ డ్రామాలు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

పాకిస్తాన్ వ‌ర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే

Advertisement

శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికే మూడు టి20లు జరిగాయి. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ టి20 సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మూడు టి20 లలో వికెట్ కీపర్ గా ఖవాజా నఫే బరిలోకి దిగాడు. ఇక శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య నవంబర్ 9వ తేదీ నుంచి 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో నవంబర్ 9వ తేదీన ప్రారంభం కానున్న తొలి టెస్ట్ రావ‌ల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతుంది. రెండు టెస్ట్ మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. రేప‌టి నుంచి ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక మధ్య ట్రై సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ పూర్త‌యిన త‌ర్వాతే లంక వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య రెండు టెస్టులు జ‌రుగ‌నున్నాయి.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

Big Stories

Advertisement
×