E-Paper
Advertisement

Virat Kohli: రిటైర్మెంట్ వెన‌క్కి… విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఆఫ‌ర్‌.. గిల్‌, గంభీర్ కెరీర్ ఖ‌తం ?

Virat Kohli: రిటైర్మెంట్ వెన‌క్కి… విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఆఫ‌ర్‌.. గిల్‌, గంభీర్ కెరీర్ ఖ‌తం ?
Advertisement

Virat Kohli: దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియాను ఫ్యాన్స్ అందరూ హేళన చేస్తున్నారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచ్ పదవిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గిల్ కెప్టెన్సీ కూడా తొలగించాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. గౌతమ్ గంభీర్, గిల్, అజిత్ అగార్కర్ ఇలాగే కొనసాగితే టీమిండియా కాస్త మరో జింబాబ్వే కావడం గ్యారంటీ అంటున్నారు.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

విరాట్ కోహ్లీ కాళ్లు పట్టుకుంటున్న బీసీసీఐ ?

Advertisement

టెస్ట్ అలాగే టీ20 లకు రిటైర్మెంట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ కేవలం వన్డేల్లో కొనసాగుతున్నాడు. అయితే టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు టీమిండియా అఖండ విజయాలను నమోదు చేసుకుంది. 2019 స‌మ‌యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైన‌ల్స్ దాకా టీమిండియాను తీసుకెళ్లాడు విరాట్ కోహ్లీ. అయితే 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ నేపథ్యంలో ఈసారి టీమిండియాకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా టెస్ట్ మ్యాచ్ ల‌లో ఓడిపోతున్న టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే అవకాశాలు లేనట్టే తెలుస్తోంది. 2027 వరకు టీమిండియా మరో 9 టెస్టులు ఆడాలి. ఇందులో శ్రీలంక, న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా లాంటి జట్ల‌తో తలపడాల్సి ఉంటుంది. అంతేకాదు 9 టెస్టుల్లో కనీసం ఏడు టెస్టుల్లో టీమిండియా విజయం సాధించాలి.

అలా జరిగితేనే WTC ఫైనల్స్ అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంటి దారి పట్టాల్సిందే. పాయింట్ల ప‌ట్టిక‌లో కూడా పాకిస్తాన్ కంటే కింద‌నే మ‌న ఇండియా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు టీమిండియాను గిల్ గెలిపించడం కష్టమే. దీంతో విరాట్ కోహ్లీ సహాయం కోరుతోందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. చాలా మంది రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్లుగానే విరాట్ కోహ్లీ కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది అంట బీసీసీఐ. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటే, కోహ్లీకి టెస్ట్‌ కెప్టెన్సీ కూడా ఇస్తామని ప్రకటించిందట. డబ్ల్యూటీసి 2027 టోర్నమెంట్ వరకు టెస్టుల్లో కొనసాగాలని విజ్ఞప్తి చేస్తుంది అంట. అయితే దీనిపై విరాట్ కోహ్లీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ ఆ కోహ్లీ ఓకే చెబితే మళ్లీ టెస్ట్ లలో రీ-ఎంట్రీ ఉంటుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

కోహ్లీ రీ-ఎంట్రీ ఇస్తే గిల్‌, గంభీర్ కెరీర్ ఖ‌తం ?

Advertisement

భారత క్రికెట్ నియంత్రణ మండలి విజ్ఙ‌ప్తి మేర‌కు విరాట్ కోహ్లీ రీ-ఎంట్రీ ఇస్తే, టీమిండియా కెప్టెన్ గిల్ ప‌ద‌వి ముందు తొల‌గిపోతుంది. అటు గంభీర్‌, అగార్క‌ర్ ఆట‌లు అస్స‌లు సాగ‌వు. కోహ్లీకి న‌చ్చిన వాళ్ల‌నే జ‌ట్టులో కొన‌సాగిస్తాడు. గంభీర్ ఆదేశాల‌ను భేఖాత‌రు చేస్తాడు.

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×