
Rakul Preeth Singh (Source /Instagram)
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు చాలా మంది హీరోయిన్లు వెళ్తారు. అక్కడ సక్సెస్ అవుతారు. కానీ కొందరికి బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతుంది. అక్కడ హిట్ సినిమాలు పడవు.. అలాంటివారిలో రకుల్ ప్రీత్ ఒకరు.

Rakul Preeth Singh (Source /Instagram)
తెలుగు ఇండస్ట్రీకి 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. కానీ పాప నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
ఈమె నటించిన సినిమాలు బాగానే మొదట్లో బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి తెలుగు ప్రేక్షకులు మెప్పును పొందింది. కానీ బిగ్గెస్ట్ హిట్ సినిమాలు లేవు..

Rakul Preeth Singh (Source /Instagram)
అయితే ఈ మధ్య మాత్రం తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది రకుల్.. అక్కడ కూడా పెద్దగా ఈమెకు కలిసిరాలేదు.

Rakul Preeth Singh (Source /Instagram)
బాలీవుడ్ లో చేసిన టాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అవడంతో ఆమె పరిస్థితి దారుణం.. అక్కడ హిట్ సినిమాలు లేవు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. వైట్ కోటు, మినీ స్కట్డ్రె స్ వేసుకుంది. హాట్ లుక్ లో ఉన్న ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి..